Homeఆంధ్రప్రదేశ్‌Janasena Avirbhava Sabha Highlights: జనసేన పార్టీ ఆవిర్భావ సభ హై లైట్స్

Janasena Avirbhava Sabha Highlights: జనసేన పార్టీ ఆవిర్భావ సభ హై లైట్స్

Janasena Avirbhava Sabha Highlights: జనసేన ఓటింగ్ శాతం పెరిగింది. 7 నుంచి 27 శాతానికి ఓటు బ్యాంకు పెంచుకున్నాం.

Janasena Avirbhava Sabha Highlights
Pavan Kalyan

2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం.

పంచాయతీ ఎన్నికల్లో 1209 మంది జనసేన నాయకులు గెలిచారు.

జనసేన పార్టీ సభ్యత్వం 5 లక్షలకు చేరింది.

2024లో గెలిచి తీరుతాం.

వైసీపీ విధానాలే సరైన విధంగా లేవు.

ముఖ్యమంత్రులు మారితే రాజధానులు మారతాయా?

రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశాక రాజధానిని మారుస్తారా?

రాష్ట్రం రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.

Also Read: Pawan Kalyan: వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను.. పొత్తులపై పవన్ సంచలన ప్రకటన

ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు.

సీపీఎస్ రద్దు చేయకపోవడానికి కారణాలేంటి?

ఉఫాధికి పెద్దపీట వేస్తాం.

తెల్ల రేషన్ కార్డుదారులందరికి ఇళ్లు నిర్మించి ఇస్తాం.

యువత ఉపాధికి సంవత్సరానికి రూ. లక్ష చొప్పున పదేళ్ల పాటు పది లక్షలు ఇస్తాం.

వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.

వచ్చే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.

ప్రజల కోసం పొత్తుల గురించి ఆలోచిస్తాం.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.

అధికారంలోకి రావడమే జనసేన లక్ష్యం.

వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు.

వైసీపీని ఓడించి తీరుతాం.

కులాల మధ్య కుమ్ములాటలు వద్దు.

అందరి సంక్షేమమే మా ఆఖరి లక్ష్యం.

అందరి మనోభావాలు పరిరక్షిస్తాం.

నీతివంతమైన పాలన అందిస్తాం.

వైసీపీ అరాచక పాలన అంతమొందిస్తాం.

Also Read: Pawan Kalyan : ఒక్క చాన్స్ ఇస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారు.. వైసీపీని కడిగేసిన పవన్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] Newspaper Colour Change: తెల్లవారితే చాలు వార్తా పత్రిక తిరగేయడం అందరికి అలవాటే. ప్రతి రోజు పేపర్ చూడనిదే దినచర్య ప్రారంభం కాని వారు కూడా కొందరు ఉండటం చూస్తుంటాం. వార్తా పత్రికతో మన అనుబంధం అలా పెనవేసుకుపోయింది. కానీ రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు కాలం మారుతోంది. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అవుతోంది. అందుకే వార్తా పత్రికల ప్రాధాన్యం కూడా తగ్గుతోంది. గతంలో వలె వార్తా పత్రికల ప్రభావం ఇప్పుడు వార్తా పత్రికల హడావిడి తగ్గిపోయింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular