spot_img
Homeఅంతర్జాతీయంట్రంప్ ఇలా చేయడానికి కొడుకులు, అల్లుడే కారణమా..?

ట్రంప్ ఇలా చేయడానికి కొడుకులు, అల్లుడే కారణమా..?

Donald Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 290 ఎలక్టోరల్ ఓట్లతో జో బైడెన్ గెలుపొందారు.  అధ్యక్ష పదవికి 270  సీట్లు అవసరం ఉండగా బైడెన్ మేజిక్ ఫిగర్ దాటేశారు.  అయితే కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 11 రాష్ట్రాల్లో ఫలితాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఇవి రావడానికి కనీసం మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఇదే తరుణంలో ప్రస్తత అధ్యక్షుడు ట్రంప్ ఓటమిని ఒప్పుకోకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు బైడెన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా మరోవైపు ట్రంప్ అధికార మార్పిడికి ఒప్పుకోకుండా పోరాటం చేస్తానంటున్నారు.

Also Read: బైడెన్‌ తో బలపడనున్న భారత్‌–అమెరికా బంధం!

బైడెన్ కు మ్యాజిక్ ఫిగర్ ఓట్లు వచ్చిన వెంటనే ట్రంప్ సతీమణీ మెలానియా, కూతురు ఇవాంకలు మర్యాద పూర్వకంగా ఓటమిని ఒప్పుకోవాలని సూచించారు. అయితే కొడుకు లు జూరియన్, ఎరిక్ లు, అల్లుడు కుష్నర్ లు ట్రంప్ నకు మద్దతు పలికారు. ఎన్నికల్లో అక్రమాలపై ప్రజల్లోకి వెళ్తామని సూచించారు.   ట్రంప్  వ్యవహార శైలిపై మీడియా కూడా సహకరించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని చూపించడం లేదు. సోషల్ మీడియాలో సైతం బ్లూ మార్క్ పెట్టి ఇది అబద్దం అంటూ కామెంట్లు  పెడుతున్నారు. దీంతో ట్రంప్ వర్గం నేరుగా ప్రజల్లోకి వెళ్లి  డెమొక్రట్లు ఎన్నికల్లో ఏ విధంగా అక్రమాలో చేశారో వివరించాలని నిర్ణయించుకున్నారు.

Also Read: అమెరికాలో తీవ్రమైన అల్లర్లు.. ట్రంప్ మద్దతుదారుల దాడులు..

ఈ మేరకు ట్రంప్ క్యాపెయిన్ డైరెక్టర్, వ్యక్తిగత లాయర్ టిమ్ మార్తోగ్ ధ్రువీకరించారు. ముందుగా తాను ఓట్లు కోల్పోయిన జార్జియా, పెన్విల్వేనియా, అరిజోనా లాంటి ప్రాంతాల్లో ర్యాలీలు తీయాలని నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీల్లో ట్రంప్ నేరుగా కాకుండా ప్రతినిధులతో ప్రసగించే అవకాశం ఉంది. దీంతో ఒకవేళ పరిస్థితి  తారుమారు అయితే ఎలా అని డెమొక్రటికన్లు ఆలోచనలో పడ్డారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper