Modi government: ప్రపంచంలో ఇప్పుడు చాలా దేశాల్లో జన్‌జీ ఉద్యమాలు జరుగుతున్నాయి. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇలా చాలా దేశాల్ల ఉద్యమాలు జరిగాయి. భారత్‌లో ఇదే తరహా అల్లర్లకు ప్లా్‌న్ చేస్తున్నారు. 2014 నుంచి భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. విదేశీ ఎన్‌జీఓలు, దేశీయ మీడియా లోబీలు ఇందుకు సహకారం అందిస్తున్నారు. పెద్ద ఉద్యమాలు, మత ఘర్షణలు, ఆర్థిక ఆరోపణలు అన్నీ విఫలమైంది. ఇప్పుడు స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని బలహీనపరచాలని కుట్రలు రచిస్తున్నారు.
మత ఘర్షణలు, ఉద్యమాలు విఫలం
హిందూ-ముస్లిం ఘర్షణలు, యాంటీ-హిందూ ప్రచారం, రైలు సీటు హత్యలు, వ్యాపారి దాడులకు మత రంగు పూసి దేశాన్ని కలకలం చేయాలని ప్రయత్నాలు చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఉద్యమాలు కూడా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో భాగమే. అయితే ప్రభుత‍్వం వ్యూహం మారింది.
2019 తర్వాత..
ఓటు మోసాలు, అంబానీ-అధానీ లాభాలు, జీ-రాంజీ, ఉపాధి హామీ పథకం పేరు మార్పు, సర్ విషయాలు, హిండెన్‌బర్గ్ రిపోర్ట్, ఫార్మర్స్ ప్రొటెస్ట్‌లు ప్రచారాలు ఫలించలేదు. హిందూ ధర్మాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు, హిందూ పేరు లేని వారిని ఆలయాలకు తీసుకెళ్లి ప్రచారం కూడా వ్యర్థమయ్యాయి.
స్థానిక అంశాలపై ఫోకస్..
మణిపూర్ అల్లర్లు బీజేపీకి రెండు ఎంపీ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ధర్నాశాల, జడ్జీలు, విశాఖ స్టీల్ ప్లాంట్, లక్షద్వీప్ సెలవు మార్పు, లద్దాక్ రాష్ట్ర డిమాండ్‌లు (సోనం వాంగ్‌చు, కార్గిల్ అసోసియేషన్), కాశ్మీర్ నుంచి ఉమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ ఉద్యమాలు జోరెత్తాయి. సంజయ్ రౌత్ నేతృత్వంలో మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్, పాటిదార్ ఉద్యమాలు కూడా ఇందులో భాగమే.
సినిమాల ద్వారా తెలుగు, ఉత్తరీయులను రెచ్చగొట్టడం, మహారాష్ట్రలో బాహ్యులపై ఉద్యమాలు, తమిళనాడులో స్టెర్లైట్ లాంటి పర్యావరణ ఇష్యూలు, కేరళలో సీఏఏ వ్యతిరేకత మొదలైనవి మొదలవుతాయి. ఓవరాల్ ప్లాన్‌తో మోదీ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నారు. ఇటువంటి కుట్రలను ఎవరూ పట్టించుకోకుండా ఉండకూడదు.