జాతీయ వార్తలుబ్రేకింగ్ : మాజీ ప్రధాని మన్మోహన్ కు కరోనా

బ్రేకింగ్ : మాజీ ప్రధాని మన్మోహన్ కు కరోనా

కరోనాకు కాదెవరు అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. దేశ రాజధాని ఢిల్లీ కరోనాకు ఆవాసంగా మారుతోంది. అక్కడ కేసులు ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 25 వేల కేసులు వెలుగుచూడడంతో దెబ్బకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు.

ఇప్పుడు ఢిల్లీలో సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులంతా కరోనా బారినపడుతున్నారు. ఆఖరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారినపడడం విశేషం, ఆయన మార్చి 4న కరోనా టీకా తీసుకున్నా కూడా ప్రస్తుతం కోవిడ్ బారినపడ్డారు. దీంతో ప్రాణాలకు ముప్పు ఏం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఢిల్లీలో కరోనా తీవ్రంగా ఉంది. నేటి రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.. లాక్ డౌన్ పై కేజ్రీవాల్ ఈరోజు లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో సమావేశమయ్యారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Congress vs BJP: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ: ఎవరి ప్రగతి ఎంత?

Congress vs BJP: దేశంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక 2014 నుంచి 2024 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో...

Bharat Ratna:  భారత రత్న రేసులో ఆ ఇద్దరు.. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసా?

భారతరత్న (Bharat Ratna) అనేది భారతదేశంలో అత్యున్నత గౌరవ పురస్కారం. ఇది భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సివిల్‌ అవార్డు, దేశానికి చేసిన అద్భుతమైన సేవలకు గౌరవం చూపించేందుకు అందిస్తారు. ఈ అవార్డు, సామాన్యంగా ప్రజలతో సహా, సంస్కతి, కళ, విజ్ఞానం, సమాజ సేవ లేదా మరే ఇతర రంగాలలో చేసిన అద్భుత సేవలకు ఇవ్వబడుతుంది.

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....