Chicken Consumption : మాంసాహారాల్లో చికెన్ అత్యంత రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ధరలోనే ఇది అందుబాటులో ఉండడంతో చాలామంది దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు. చికెన్తో రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారుచేసిన అద్భుతమైన రుచి ఉండడంతో కొందరు లొట్టలు వేసుకొని మరీ తింటారు. అయితే చికెన్ తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వారానికి ఎంత చికెన్ తినాలి? ఎలాంటి చికెన్ తినాలి? అనే విషయాలు తప్పనిసరి అని అంటున్నారు.
సాధారణంగా వీకెండ్ రోజుల్లో ఎక్కువగా చికెన్ వండుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే మార్కెట్లో లభించే చికెన్ ఆరోగ్యకరమైనదా? లేదా? అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. చికెన్ తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రోటీన్లు అందుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్ కండరాల నిర్మాణం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. అలాగే హార్మోన్లు బలపడే అవకాశం ఉంది. అయితే వారానికి తగిన మోతాదులో మాత్రమే చికెన్ తీసుకోవాలని.. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయని అంటున్నారు.
కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం వారానికి 300 గ్రాముల చికెన్ తీసుకుంటే ఆరోగ్యకరమని.. అంతకుమించితే ఆరోగ్య పరిస్థితి మారుతుందని అంటున్నారు. చికెన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలోకి అధికంగా కొవ్వు వెళ్లి శాలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి శరీరానికి అవసరమైన వాటికంటే ఎక్కువగా తయారుచేసి ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా చికెన్ ఎక్కువగా తినడం వల్ల అధిక ఉష్ణోగ్రతతో డిహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చికెన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
అయితే చికెన్ ఎంత పరిమాణంలో తీసుకున్నామన్న దానితోపాటు ఎలాంటి చికెన్ తింటున్నాం అన్నది కూడా చాలా అవసరమే అని అంటున్నారు. ఎందుకంటే కొందరు చికెన్ అనగానే లెగ్ పీస్ కు ప్రాధాన్యత ఇస్తారు. అలాకాకుండా బ్రెస్ట్ పీస్ కు ఎక్కువగా అంటున్నారు. ఎందుకంటే బ్రెస్ట్ పీస్ లో కంటే లెగ్ పీస్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ భాగాన్ని వినకపోవడమే మంచిదని అంటున్నారు. అంతేకాకుండా స్కిన్ తో ఉండటం వల్ల మరింతగా ఎక్కువ కోపం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే చికెన్ ను బాగా వాష్ చేసిన తర్వాత మాత్రమే వండుకోవాలని.. అధిక నువ్వు నాతో తయారుచేసిన చికెన్ వంటకాలు కంటే గ్రిల్, స్టీమ్ చికెన్ తినడం ఆరోగ్యకరమని అంటున్నారు.