Vishnu Priya: ఈ తరం బోల్డ్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు అమ్మడు తీరుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా విష్ణుప్రియ చేసే ఫోటో షూట్స్, వీడియోలు కాకరేపుతుంటాయి. విష్ణుప్రియ పోస్ట్ చేసిన ఓ వీడియో చూస్తే కుర్రాళ్లకు నిద్రకూడా పట్టదు. అంత టెంప్టింగ్ హాట్ గా ఆ వీడియో ఉంది. స్లీవ్ లెస్ జాకెట్ లో ఎద అందాలు చూపిస్తూ గుండెలు కొల్లగొట్టారు. విష్ణుప్రియ త్రో బ్యాక్ వీడియో వైరల్ అవుతుంది. విష్ణుప్రియ కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. ఆమె పలు షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలలో నటించారు.
అనంతరం పోవే పోరా షోతో యాంకర్ అవతారం ఎత్తారు. సుడిగాలి సుధీర్ తో పాటు ఈ యూత్ ఫుల్ షోకి విష్ణుప్రియ యాంకరింగ్ చేశారు. పోవే పోరా ఓ మోస్తరు ఆదరణ దక్కించుకుంది. ఆ విధంగా విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ మధ్య విష్ణుప్రియ షోలలో కనిపించడం లేదు. నటిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది ఆమె వాంటెడ్ పండుగాడ్ మూవీలో ఓ రోల్ చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద కూడా హాట్ హాట్ గా కనిపించారు.
వాంటెడ్ పండుగాడ్ మూవీలో ఆఫర్ దక్కినందుకు విష్ణుప్రియ సంతోషం వ్యక్తం చేశారు. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ తో పాటు పలువురు టాలీవుడ్ కమెడియన్స్ ఈ చిత్రంలో నటించారు. అయితే ఫలితం బెడిసికొట్టింది. కనీస ఆదరణ దక్కలేదు. అయినా నిరాశపడకుండా విష్ణుప్రియ ముందుకు వెళుతున్నారు. విష్ణుప్రియ తల్లి హెయిర్ డ్రెస్సర్ అట. ఆమె ఆర్తి అగర్వాల్, శ్రియ శరన్ వంటి స్టార్స్ దగ్గర పనిచేశారట. అంత టాలెంట్ ఉండి కూడా అమ్మ సాధారణంగా ఉండిపోయిందని విష్ణుప్రియ వాపోయారు.
ఇటీవల విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు. ఈ ఘటన విష్ణుప్రియను తీరవని వేదనకు గురి చేసింది. ఇక సోషల్ మీడియాలో విష్ణుప్రియ చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. వరుసగా అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపించాయి. దాంతో విష్ణుప్రియ స్వయంగా అవి పెట్టారని అభిమానులు భావించారు. ఈ క్రమంలో విష్ణుప్రియ అసలు విషయం తెలియజేస్తూ వీడియో చేశారు. తన అకౌంట్ హ్యాక్ కి గురైన విషయం వెల్లడించారు. అప్పుడు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక విష్ణుప్రియ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
View this post on Instagram