spot_img
Homeఎంటర్టైన్మెంట్వకీల్ సాబ్ 6వరోజు కలెక్షన్లు.. ఎంతంటే?

వకీల్ సాబ్ 6వరోజు కలెక్షన్లు.. ఎంతంటే?

Vakeel Saab

వకీల్ సాబ్ చిత్రానికి 6వ రోజు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆదరణ దక్కుతోంది. లాక్ డౌన్ లో రిలీజ్ అయిన అన్ని చిత్రాల కంటే వకీల్ సాబ్ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

-నైజాంలో రూ.25కోట్లు దాటేసింది
వకీల్ సాబ్ చిత్రం తెలంగాణలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత ఐదు రోజుల్లో చూస్తే 6వ రోజు వచ్చేసరికి రూ.25 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది.

-ఇక రాయలసీమ సీడెడ్ లో రూ.10 కోట్ల మార్కును 6వ రోజు అధిగమించింది. ఉత్తరాంధ్రలో కూడా ఊపు కొనసాగిస్తోంది. అక్కడ కూడా రూ.10 కోట్లు వసూళ్లతో దూసుకెళుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వసూళ్లు వస్తున్నాయి. ఏలూరు సిటీలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు మరో రెండు థియేటర్లు పెంచారు. వైజాగ్ లో 95శాతానికి పైగా అక్యూపెన్సీతో వకీల్ సాబ్ ఆడుతోంది.

అమెరికాలో వకీల్ సాబ్ కలెక్షన్లు కొనసాగుతున్నాయి. మంగళవారం 160 థియేటర్లలో 16980 డాలర్లు వసూలు చేసింది. మొత్తం 702641 డాలర్లను వసూలు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ లో కూడా వసూళ్లు రాబడుతోంది.

లాక్ డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్ దాటేసిన చిత్రంగా రికార్డును సృష్టించింది. కరోనా టైంలోనూ పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం విశేషం. ప్రీరిలీజ్ బిజినెస్ లో 6వ రోజుకు 90శాతం రికవరీని సాధించింది.

మొత్తం 6వ రోజు కలెక్షన్లు చూస్తే ఏపీలో రూ.15 కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. తెలంగాణలో 25 కోట్ల మార్కును దాటేసింది. ఇక మొత్తం 100 కోట్లు దాటి పరిగెడుతోంది.

ట్రేడ్ పండితులు అందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. 6వ రోజుతో రూ‌.110 కోట్ల వరకు వకీల్ సాబ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టిందని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper