Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Tollywood » Tejaswini will act as production partner for bb4 directed by boyapati

Tejaswini: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య చిన్న కూతురు… మోక్షజ్ఞ కోసం చూస్తుంటే ఇదేం ట్విస్ట్!

కొడుకు కంటే ముందే కూతురిని పరిశ్రమకు పరిచయం చేశారు బాలయ్య. ఇది ఇలా ఉంటే .. మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ వద్ద శిక్షణ పొందుతున్నాడు.

Written By: S.Reddy , Updated On : June 11, 2024 / 08:41 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Tejaswini Will Act As Production Partner For Bb4 Directed By Boyapati

Tejaswini

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Tejaswini: నందమూరి బాలకృష్ణ తన నట వారసుడు మోక్షజ్ఞ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంతకంతకూ ఆలస్యం అవుతూనే ఉంది. బాలయ్య కొడుకుని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత మూడేళ్ళుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. అయితే కొడుకు కంటే ముందే కూతురిని బాలయ్య ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

నేడు బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రెండో కూతురు తేజస్విని ని పరిచయం చేస్తూ అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వస్తున్న నాలుగో సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. బిబి4 అనే వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ విడుదల చేయగా ప్రజంటర్ గా తేజస్విని పేరు వేశారు. దీంతో నిర్మాణ రంగంలోకి బాలయ్య కూతురు అడుగుపెడుతున్నారు.

కొడుకు కంటే ముందే కూతురిని పరిశ్రమకు పరిచయం చేశారు బాలయ్య. ఇది ఇలా ఉంటే .. మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఈ సంవత్సరం కూడా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో కూతురిని నిర్మాతగా పరిచయం చేశాడు. బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ‘ బీబీ4 ‘ చిత్రానికి తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనుంది.

14 రీల్స్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ తో బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. నిన్న బాలయ్య బర్త్ డే పురస్కరించుకుని ఎన్ బి కే 109 నుంచి చిత్ర యూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య కి ఇచ్చిన ఎలివేషన్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

The Lethal Combo that sets the screens on fire is Back

The two Forces – ‘GOD OF MASSES’ #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4

Happy Birthday Balayya Babu ❤️‍

Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️

Presented by… pic.twitter.com/Oj9b1j9bvS

— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024

S.Reddy

S.Reddy Author - OkTelugu

Web Title: Tejaswini will act as production partner for bb4 directed by boyapati

Tags
  • BB4
  • Boyapati Srinu
  • Latest Tollywood News
  • Tejaswini
Follow OkTelugu on WhatsApp

Related News

Akhanda 2 vs Vishwambhara : ‘అఖండ 2′ క్రేజ్ ని ‘విశ్వంభర’ అందుకోగలదా..? కలెక్షన్స్ గురించి అప్పుడే మొదలైన బెట్టింగ్స్!

Akhanda 2 vs Vishwambhara : ‘అఖండ 2′ క్రేజ్ ని ‘విశ్వంభర’ అందుకోగలదా..? కలెక్షన్స్ గురించి అప్పుడే మొదలైన బెట్టింగ్స్!

Sharwanand Game Changer: గేమ్ చేంజర్’ గెటప్ లో హీరో శర్వానంద్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Sharwanand Game Changer: గేమ్ చేంజర్’ గెటప్ లో హీరో శర్వానంద్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Mahesh fighting with a lion?: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు సింహం తో ఫైట్ చేయబోతున్నాడా..?

Mahesh fighting with a lion?: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు సింహం తో ఫైట్ చేయబోతున్నాడా..?

Balakrishna Akhanda 2 : బాలయ్య ‘అఖండ 2’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయబోతున్నారా.?

Balakrishna Akhanda 2 : బాలయ్య ‘అఖండ 2’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయబోతున్నారా.?

Director AS Ravikumar Passes Away: ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కన్నుమూత

Director AS Ravikumar Passes Away: ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కన్నుమూత

ఫొటో గేలరీ

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.