Homeఎంటర్టైన్మెంట్KTR- Adipurush: ఆదిపురుష్ మూవీ పై KTR వివాదాస్పద వ్యాఖ్యలు

KTR- Adipurush: ఆదిపురుష్ మూవీ పై KTR వివాదాస్పద వ్యాఖ్యలు

KTR- Adipurush: ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలలో ఒక్కటి ఆది పురుష్..ప్రముఖ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా టాకీ పార్టీ మొత్తం పూర్తి చేసుకుంది..ఇండియా లో మొట్టమొదటి మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కతున్న ఈ సినిమా కోసం మన టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు..బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాలో రాముడు మరియు సీత పాత్రలలో ప్రభాస్ మరియు క్రితి సనన్ నటిస్తుండగా, […]

KTR- Adipurush: ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలలో ఒక్కటి ఆది పురుష్..ప్రముఖ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా టాకీ పార్టీ మొత్తం పూర్తి చేసుకుంది..ఇండియా లో మొట్టమొదటి మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కతున్న ఈ సినిమా కోసం మన టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు..బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాలో రాముడు మరియు సీత పాత్రలలో ప్రభాస్ మరియు క్రితి సనన్ నటిస్తుండగా, రావణాసురుడి పాత్ర లో బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..అజయ్ దేవగన్ హీరోగా ఓం రౌత్ గత చిత్రం తానాజీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క ప్రభంజనం సృష్టించింది..అలాంటి సినిమా తర్వాత వస్తున్నా మూవీ కావడం తో ఈ మూవీ పై బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఇది ఇలా ఉండగా ఈ చిత్రం పై తెలంగాణ IT శాఖా మంత్రి KTR చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

KTR- Adipurush
KTR- Adipurush

ఇక అసలు విషయానికి వస్తే ఉత్తర భారత దేశం లో శ్రీ రామునికి ఎలాంటి భక్తులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..శ్రీ రాముడు అన్నా, దేశ భక్తి అన్నా ఇక్కడి జనాలకు ప్రాణం తో సమానం..సినిమాలు కూడా ఇటీవల కాలం లో ఈ రెండు సెంటిమెంట్స్ తోనే తీస్తూ అక్కడి జనాలను బాగా ఆకట్టుకుంటున్నారు మేకర్స్..ఇటీవల విడుదల అయినా రాజమౌళి #RRR సినిమాలో కూడా రామ్ చరణ్ అల్లూరి గెటప్ ని శ్రీరాముని తో పోలుస్తూ ఉత్తరాది ప్రేక్షకులు థియేటర్స్ లో జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేసే వీడియోలను మనం యూట్యూబ్ లో ఎన్నో చూసాము..ఇప్పుడు ప్రబస్ ఏకంగా శ్రీ రాముడి పాత్ర చేస్తుండడం తో ఇక ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఆదరించబోతున్నారో మనం ఊహించుకోవచ్చు..ఇది ఇలా ఉండగా ఉత్తరాది లో ఇటీవల తెరకెక్కుతున్న సినిమాలు అన్నిటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉంది అని తెలంగాణ IT శాఖ మంత్రి KTR గారు షాకింగ్ కామెంట్స్ చేసారు.

Also Read: OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

Prabhas Adipurush
Prabhas Adipurush

బీజేపీ పార్టీ ప్రొమోషన్స్ లో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఆది పురుష్ మరియు కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు తియ్యుస్తున్నాడు అని..ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి వస్తున్నా సూచనల మేరకే బాలీవుడ్ దర్శకులు అలాంటి కథలను తయారు చేస్తున్నారు అని..KTR గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..జనాల సెంటిమెంట్ తో ఆదుకోవడం బీజేపీ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య అని, చివరికి వినోదం ని పంచే సినిమా వంటి మాధ్యమాలను కూడా వదిలిపెట్టడం లేదు అని ఆయన దుయ్యబట్టారు..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియదు కానీ , ప్రభాస్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు KTR పై సోషల్ మీడియా లో మండిపడుతున్నారు.

Also Read: Tamannaah: తమన్నా పై మళ్లీ పుకార్లు.. నిజానిజాల మాటేమిటి ?

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper