spot_img
Homeఎంటర్టైన్మెంట్OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్...

OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు అవతార్‌. గతంలో వరల్డ్‌ ఫిల్మ్‌ రికార్డులని తుడిచిపెట్టిన ఈ చిత్రానికి వరుసగా సీక్వెల్స్‌ వస్తున్నాయి. ఇందులో భాగంగా అవతార్‌ 2 ఈ ఏడాది డిసెంబర్‌ 16న రాబోతోంది. అయితే ఇప్పటివరకు ఫస్ట్‌లుక్‌ టీజర్లు విడుదల కాలేదు. నేడు లాస్‌వేగాస్‌లో థియేటర్‌ ఓనర్స్‌ హాజరయ్యే సినిమాకాన్‌ వేడుకలో, వారికి ప్రత్యేకంగా అవతార్‌ 2 టీజర్‌ వేస్తారని తెలుస్తోంది.

OKTelugu MovieTime
OKTelugu MovieTime

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ర‌పురాని విజ‌యాన్ని అందించిన ఖుషీ చిత్రానికి ఇవాళ్టితో స‌రిగ్గా 21 ఏళ్లు. ఈ సంద‌ర్భంగా భూమిక చావ్లా ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో మధుగా త‌న‌కు ద‌క్కిన గుర్తింపును ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది.. త‌న‌కు జోడీగా న‌టించిన ప‌వ‌న్‌తో పాటు చిత్ర ద‌ర్శ‌కుడు ఎస్‌జే సూర్య‌, నిర్మాత ఏఎం ర‌త్నంల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Also Read: Tamannaah: తమన్నా పై మళ్లీ పుకార్లు.. నిజానిజాల మాటేమిటి ?

Bhumika Chawla
Bhumika Chawla

మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. ప్ర‌ముఖ సినీ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకు మ‌రో షాక్ త‌గిలింది. ఇటీవ‌లే ఐటీ నోలీసులు అందుకున్న ఆయ‌న‌కు తాజాగా జీఎస్టీ శాఖ నోటీసులు జారీ అయ్యాయి. రూ.1.8 కోట్ల మేర ప‌న్ను క‌ట్టాలంటూ జీఎస్టీ చెన్నై శాఖ నుంచి ఇవాళ ఇళ‌య‌రాజాకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ మొత్తానికి వ‌డ్డీ, జ‌రిమానా అధిక‌మ‌ని కూడా ఆ నోటీసుల్లో జీఎస్టీ తెలిపింది.

Ilaiyaraaja
Ilaiyaraaja

అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. తమిళ మూవీల్లో నటిస్తూనే మరో పక్క బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో మెరుస్తున్నాడు కోలీవుడ్ హీరో ధనుష్. ఇప్పటికే ది ఎక్స్‌ట్రార్డినరీ జెర్నీ ఆఫ్ ఫకీర్ అనే హాలీవుడ్ మూవీలో టైటిల్ రోల్ చేసిన ధనుష్.. ఈ ఏడాది ది గ్రేమేన్ అనే యాక్షన్ మూవీతో అలరించనున్నాడు.

ఈ మూవీలో తన లుక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అగ్రెసివ్ లుక్‌లో ధనుష్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా జూన్ 22న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది.

Also Read:KGF 2: లాభాల్లో ‘రాఖీ భాయ్’.. డబ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు !

Recommended Videos:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper