spot_img
Homeఎంటర్టైన్మెంట్Karthikeya: కార్తికేయ "రాజా విక్రమార్క" ట్రైలర్ రిలీజ్ చేసిన ... నాచురల్ స్టార్ నాని

Karthikeya: కార్తికేయ “రాజా విక్రమార్క” ట్రైలర్ రిలీజ్ చేసిన … నాచురల్ స్టార్ నాని

Karthikeya: ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ చిత్రం తర్వాత విభిన్న కథలతో ప్రేక్శకులను అలరించేందుకు కార్తికేయ ప్రయత్నించిన… అవి అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రాన్ని  టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీచిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తుండగా…  తాన్యా రవిచంద్రన్  హీరోయిన్ నటిస్తుంది.

karthikeya raja vikramarka movie trailer released by nani

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని స్టార్ హీరో  నాని విడుదల చేశారు. ట్రైలర్ విషయానికొస్తే.. అల్లరిచిల్లరిగా కనిపించే ఎన్ఐఏ ఏజెంట్ అయిన కార్తికేయ హోమ్ మంత్రిని ఒక ప్రమాదం నుంచి కాపాడడానికి సీక్రెట్ మెషిన్ ప్లాన్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే హోమ్ మంత్రి కూతురితోనే ప్రేమలో పడతాడు. ఇక ఈ మెషిన్ లోకి శత్రువులు ఎంటరవుతారు. వారిని అడ్డుకొని ఏజెంట్ విక్రమ్ హోమ్ మంత్రి ని కాపాడాడా… లేదా అనే కధాంశంతో తెరకెక్కుతుంది.

ఎన్ఐఏ ఏజెంట్ గా కార్తికేయ లుక్, బాడీ కట్ అవుట్ తో మెప్పించదనే చెప్పాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవంబర్ 12 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయిన కార్తికేయకు విజయం దక్కుతుందో లేదో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper