Homeఎంటర్టైన్మెంట్ఇన్‌స్టాగ్రామ్‌ లో టాప్ తెలుగు హీరో ఎవరో తెలుసా...?

ఇన్‌స్టాగ్రామ్‌ లో టాప్ తెలుగు హీరో ఎవరో తెలుసా…?

ఇన్‌స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్… ఇందులో ఫోటోలు, వీడియో క్లిప్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రావడంతో, సెలబ్రిటీలు తమ ఫోటోలను వ్యక్తిగతంగా లేదా ప్రొఫెషనల్‌గా షేర్ చెయ్యడం ప్రారంభించారు. ఐతే టాలీవుడ్ హీరోలు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అభిమానులను అలరించడమే కాకుండా ఆకట్టుకునే ఫాలోయింగ్ ను పాదించుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ లో టాప్ ఫాలోయింగ్ కలిగి ఉన్న తెలుగు హీరోలు వీరే..!

1.విజయ్ దేవరకొండ – 5.9M ఫాలోవర్స్

విజయ్ దేవేరకొండ చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్ద పేరు తెచ్చుకున్నాడు,సెన్సషనల్ స్టార్ గా పిలవబడే విజయ్ దేవేరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచాడు. 30 ఏళ్ల ఈ నటుడికి 5.9 మిలియన్ల భారీ ఫాలోయింగ్ ఉంది.

 

2.అల్లు అర్జున్ – 5.3M ఫాలోవర్స్

స్టైలిష్ స్టార్ గా పిలవబడే అల్లు అర్జున్ తరుచు ఇన్‌స్టాగ్రామ్ లో తన సినిమా, కుటుంబానికి సంబందించిన ఫొటోస్ వీడియోస్ ని షేర్ చేస్తూ హుషారు గా ఉంటాడు, 37 ఏళ్ల ఈ నటుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.3 మిలియన్ల భారీ ఫాలోయింగ్ ఉంది.

 

3.మహేష్ బాబు – 4.2M ఫాలోవర్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్రముఖుల జాబితా ఎ-లిస్ట్ నటులలో మహేష్ బాబు ఒకరు. ఈ స్టార్ హీరో తన కొత్త ప్రాజెక్టుల గురించి మరియు తన కుటుంబంతో దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటాడు, ఈ సూపర్ స్టార్ కి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ల ఫాలోయింగ్ ఉంది.

 

4.ప్రభాస్ – 4.1M ఫాలోవర్స్

ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ మాత్రమే కాదు, అంతర్జాతీయ ఐకాన్ కూడా. 2019 ఏప్రిల్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన ఈ రెబల్ స్టార్ ప్రభాస్ కి 4.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper