Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: ప్రభాస్ ను అల్లు అర్జున్ బీట్ చేయాలంటే ఇదొక్కటే దారి...

Allu Arjun: ప్రభాస్ ను అల్లు అర్జున్ బీట్ చేయాలంటే ఇదొక్కటే దారి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటు ముందుకు సాగుతూ ఉండటం విశేషం... ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో భారీ రికార్డులను నెలకొల్పలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందని సినిమా యూనిట్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు...

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు. పుష్ప 2 సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక పాన్ ఇండియాలో ఈయనను మించిన నటులు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికే పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ సక్సెస్ ని సాధిస్తుందనే గట్టి నమ్మకంతో సినిమా మేకర్స్ భారీ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

నిజానికి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా ఈ సినిమా 1500 కోట్ల కలెక్షన్లను రాబడుతుందంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక దీంతో ఈ సినిమా మీద ప్రొడ్యూసర్స్ కూడా భారీ అంచనాలైతే పెట్టుకున్నారు…ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే అల్లు అర్జున్ క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతుంది. లేకపోతే మాత్రం ఆయన క్రేజ్ అనేది డౌన్ ఫాల్ అయిపోతుందనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నాడు. ఇక ప్రభాస్ ను ఢీ కొట్టాలంటే మాత్రం అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ వసూళ్లను రాబట్టాలి. ఇక ఈ సినిమాతోనే కాదు వచ్చే సినిమాలన్నింటితో భారీ సక్సెస్ లను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్లాలి.

లేకపోతే మాత్రం వరుస సినిమాలతో అల్లు అర్జున్ రికార్డులను ప్రభాస్ తుడిచి పెట్టేస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి అల్లు అర్జున్ చాలా మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగుతూ వరుస సక్సెస్ లను కొట్టాల్సిన అవసరమైతే ఉంది..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper