Prabhas On kajal: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలే ఆయన్ని పాన్ ఇండియా రేంజ్ కి పరిచయం చేశాయి ఇక ఇలాంటి క్రమంలో ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేస్తున్న కల్కి సినిమాలో ఒక సూపర్ మాన్ గా కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇలా ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. అయితే ఈ సినిమా టైంలో షూటింగ్ లొకేషన్ లో కాజల్ మీద ప్రభాస్ అరిచినట్టు గా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అసలు ఎందుకు కాజల్ మీద ప్రభాస్ అరిచాడు అంటే సినిమా షూటింగ్ లో భాగంగా తను ఒక సీన్ ని రిహార్సలు చేస్తుంటే డిస్టర్బ్ చేయడంతో కొద్దిగా సీరియస్ అయిన ప్రభాస్ కాజల్ మీద అర్చినట్టుగా తెలుస్తుంది.
నిజానికి డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడు కూల్ గానే ఉంటాడు ఎవరిమీద అరవడు అలాంటిది ఆయన కోపానికి వచ్చాడు అంటే అందులో ఒక కారణం అయితే ఉంటుంది నిజానికి ప్రభాస్ షూటింగ్ టైంలో చాలా షార్ప్ గా ఉంటాడు మిగిలిన టైం లో బద్ధకంగా ఉన్నప్పటికీ షూటింగ్ టైం లో మాత్రం ఆయన చేయాల్సిన సీన్ ని చాలా సీరియస్ గా తీసుకొని దానికోసం ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి సమయంలో తను ఏదైనా సీన్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు రిహార్సల్స్ చేసుకొని మరి ఆ సినిమా కు సంబంధించిన సీన్ లో పాల్గొంటాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే తను సీరియస్ గా సీను గురించి డిస్కస్ చేసి ప్రాక్టీస్ చేస్తుంటే సిల్లీగా మాట్లాడితూ, సిల్లీ జోకులు చేయడంతో కొద్దిపాటి కోపానికి గురైనట్టుగా తెలుస్తుంది.ఇక ఈ క్రమంలోనే కాజల్ మీద ప్రభాస్ అరిచాడు అనే కథనాలు కూడా అప్పట్లో రాశారు…అలా కాజల్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More