spot_img
Homeఎంటర్టైన్మెంట్Tamannaah Bhatia: అందుకే శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నా... అసలు మేటర్ బయటపెట్టిన తమన్నా

Tamannaah Bhatia: అందుకే శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నా… అసలు మేటర్ బయటపెట్టిన తమన్నా

Tamannaah Bhatia: ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు వ్యవధిలో విడుదల కావడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. తాజాగా తమన్నా నటించిన జైలర్ మూవీ, భోళా శంకర్ మూవీ రెండు కూడా ఒక రోజు గ్యాప్ లో మన ముందుకు రాబోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వీర సింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాల్లో కూడా శృతి హాసన్ కధానాయిక నటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా అనేక విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఈ మధ్య తమన్నా బోల్డ్ గా, ఇంటిమెట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే, దీని గురించి మాట్లాడుతూ బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ చేయకపోతే ఆంటీని చేస్తారని తమన్నా పేర్కొన్నారు. కొత్త తరాన్ని టార్గెట్ చేసుకుని ఇలాంటి సీన్ లో నటిస్తున్నానని తమన్నా వెల్లడించడం గమనార్హం.

ఇలాంటి పాత్రలు చేయకపోతే నన్ను హీరోలకు అక్కగా, ఆంటీ గా చేసేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నేను బోల్డ్ గా చేయాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో కూడా ఇదే సంప్రదాయం ఉంటుంది. ఏజ్ పెరిగిన హీరోయిన్స్ బోల్డ్ గా నటించడానికి సిద్ధంగా ఉంటారు. దీంతో వాళ్ళ కెరీర్ మరికొన్నాళ్లు ముందుకు సాగుతుంది. తమన్నా కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తుంది.

తాజాగా విడుదల అవుతున్న ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాలు సాధిస్తే తమన్నా కెరీర్ కి మరో రెండు మూడేళ్లు ఢోకా లేదని చెప్పాలి. ఇప్పటికే వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మిల్క్ బ్యూటీ ఈ సినిమాల తర్వాత భారీ ప్రాజెక్ట్స్ తనకు వస్తాయనే నమ్మకం తో ఉంది. అదే విధంగా కొన్ని భారీ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయటానికి ఈ అమ్మడు సిద్ధంగా ఉంది.

జైలర్ సినిమాలో తమన్నా చేసిన నువ్వు .. కావాలయ్యా అనే సాంగ్ తో సినిమా కి ఊహించని రేంజ్ లో క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి స్టార్ మెటీరియల్ తమన్నా సొంతం. జైలర్ సినిమాలో తనది చిన్న రోల్ అని తెలిపిన తమన్నా, భోళా శంకర్ మూవీ లో మాత్రం మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసి తమన్నా కెరీర్ కి బూస్ట్ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper