Surekha Vani Daughter Supritha: తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. హీరో, హీరోయిన్ రేంజ్ లో పారితోషికం అందుకున్నవాళ్ల మన పరిశ్రమలో ఉన్నారు. కొన్ని సినిమాల్లో వారు లేకపోతే వెలితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని నిత్యం వారి పర్సనల్ విషయాలను వాటి ద్వారా షేర్ చేసుకుంటున్నారు. కొందరు మహిళా నటులు హీరోయిన్లకు పోటీగా అందంగా తయారవుతూ అందుకు సంబంధించి ఫొటోలు నెట్టింట్లో పోస్టు చేస్తూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి పర్ఫామెన్స్ తో వారికి ఇతర ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.
తెలుగు చిత్రసీమలో సురేఖ వాణి కి స్పెషల్ ఇమేజ్ ఉంది. అక్కగా, వదినగా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కొన్ని ఎమోషనల్ సీన్లలోనూ సురేఖ వాణి నటనా బీభత్సాన్ని చూపించారు. అందుకే ఆమె మిగతా వారి కంటే ఎక్కు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సురేఖ వాణి సినిమా జీవితం బాగున్నా పర్సనల్ విషయానికొచ్చేసరికి ఆసక్తిగా ఉంటుంది.
ఎందుకంటే ఆమె ఇప్పుడు తన కూతురు సుప్రితతో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తన లాగే తన కూతురును కూడా సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది. ఆమధ్య కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన తరువాత వీరిద్దరు ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి ప్రతి విషయాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ ఉండడంతో యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. వీరి ఖాతాలను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వారి పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేస్తున్నారు.
కొన్ని నెలలుగా సుప్రిత తన పర్సనల్ ఖాతాను మెయింటేన్ చేస్తోంది. హాట్ హాట్ పిక్స్ దిగి గ్లామర్ షో చేస్తోంది. బీచ్ లు, పార్టీలు, హోటళ్లలో ఆమె ఎక్కడున్నా తన ఫొటోలను వెంటనే సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారును ఆకర్షిస్తోంది. హీరోయిన్ రేంజ్ లో ఉన్న సుప్రీతను చూసి ఆడియన్స్ సైతం ఫుల్ లైక్ చేస్తున్నారు. ఆమెను త్వరగా ఇండస్ట్రీలోకి రావాలని కోరుతున్నారు. ఆ మధ్య సురేఖ వాణిని ఈ విషయంపై అడగగా… దానికోస సమయం వస్తుంది.. అని చెప్పింది.
ఇక లేటేస్టుగా సుప్రిత పొట్టి నెక్కర్లో షో చేసింది. బెంగుళూరులో ఓ పార్టీకి వెళ్లిన ఆమె బ్లాక్ డ్రెస్సులో అదిరిపోయే లుక్ ఇచ్చింది. ఇందులో ఆమె పొట్టి నెక్కర్లో ఉండడం చూసి షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సినిమాల్లోకి ఎప్పుడొస్తున్నావ్? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు తొందర్లోనే స్టార్ హీరోయిన్ అవుతావ్ అని మెసేజ్ పెడుతున్నారు. మరి సుప్రిత మరెన్ని ఫోటోలతో ఆకట్టుకుంటుందో చూడాలి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More