Homeఎంటర్టైన్మెంట్Varanasi: 'వారణాసి' మూవీ లో బ్రహ్మాగా నటించనున్న స్టార్ హీరో...

Varanasi: ‘వారణాసి’ మూవీ లో బ్రహ్మాగా నటించనున్న స్టార్ హీరో…

Varanasi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరు చేయనటువంటి గొప్ప క్యారెక్టర్ లను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న వారిలో మహేష్ బాబు ఒకరు… ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ విషయంలో మహేష్ బాబు చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు […]

Varanasi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరు చేయనటువంటి గొప్ప క్యారెక్టర్ లను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న వారిలో మహేష్ బాబు ఒకరు… ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ విషయంలో మహేష్ బాబు చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు… ఇక ఇందులో మహేష్ బాబు 5 పాత్రలను పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. రాముడి పాత్రలో కనిపిస్తున్న మహేష్ బాబు మిగిలిన పాత్రల్లో కూడా సత్తా చాటుతూ నటిస్తున్నాడట.

మొత్తానికైతే ఈ సినిమాలో బ్రహ్మ పాత్రలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టితో నటించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… మమ్ముట్టి క్యారెక్టర్ ఇందులో 5 నిమిషాల పాటు ఉంటుందట. మొత్తానికైతే రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కని గౌరవాన్ని దక్కించుకున్న రాజమౌళి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

రాజమౌళి లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి… ఇక రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న చాలామంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది…

అలాంటి రాజమౌళి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. వారణాసి సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి తను ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు… తన అనుకున్నట్టుగా ఆ స్థాయికి ఎదుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం వారణాసి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper