Homeఎంటర్టైన్మెంట్Star Directors Changing Music Directors: ఈ స్టార్ డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో చాలా...

Star Directors Changing Music Directors: ఈ స్టార్ డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారా..?

Star Directors Changing Music Directors: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేస్తున్నప్పటికి సక్సెస్ సాధించిన దర్శకులకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సక్సెస్ కావాలంటే ఆ సినిమా కథతో పాటు ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఆ సినిమాకి ఉందా? లేదా అనేది కూడా తెలియాలి. దాంతో పాటుగా మ్యూజిక్ విషయంలో కూడా చాలా […]

Star Directors Changing Music Directors: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేస్తున్నప్పటికి సక్సెస్ సాధించిన దర్శకులకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సక్సెస్ కావాలంటే ఆ సినిమా కథతో పాటు ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఆ సినిమాకి ఉందా? లేదా అనేది కూడా తెలియాలి. దాంతో పాటుగా మ్యూజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మన స్టార్ డైరెక్టర్లందరు తమ ఆ స్థాన దర్శకులందరిని మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సుకుమార్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా కోసం తన ఆస్థాన సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అతని ప్లేస్ లో ఎవ్వరిని తీసుకోబోతున్నాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలతో తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినాన కూడా సంగీత దర్శకులు ఆ సినిమాకి అందించిన మ్యూజిక్ వల్ల సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ముందు దూసుకెళ్తున్న సుకుమార్ దేవిశ్రీప్రసాద్ మార్చడం పట్ల కొన్ని విమర్శలు వస్తున్నప్పటికి తను హీరోగా మారాడు కాబట్టి సుకుమార్ తనను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ సైతం ఆయన చేసిన నాలుగు సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నాడు.

ప్రతి సినిమాలో కూడా సాంగ్స్ హైలెట్ గా నిలిచాయి. ఆచార్య సినిమా కోసం మణిశర్మ ని దేవర సినిమా కోసం అనిరుధ్ ని తీసుకున్నాడు. ఇక ఇప్పుడు తను బాలయ్య బాబు తో చేస్తున్న సినిమా కోసం కూడా అనిరుధ్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper