Homeఎంటర్టైన్మెంట్Srinivasa Mangapuram: 'శ్రీనివాస మంగాపురం' సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు...

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వచ్చేవారం ఈ సినిమా ప్రేక్షకు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా మీద భారీ బజ్ క్రియేట్ […]

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వచ్చేవారం ఈ సినిమా ప్రేక్షకు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేయడానికి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ సినిమాతో జయకృష్ణ తెచ్చుకోబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మొదటి సినిమాతోనే ఘట్టమనేని వారసుడు సూపర్ సక్సెస్ ని సాధిస్తాడు అంటూ సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు సైతం ‘మంగళవారం’ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది…శ్రీనివాస మంగాపురం సినిమాలో మహేష్ బాబు సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది.

ఇప్పటివరకు ఆ విషయాన్ని ఎక్కడ రివిల్ చేయలేదు. డైరెక్ట్ గా సినిమాలోనే ఆ పాట ను ప్లే చేసి ప్రతి ఒక్కరికి సర్ ప్రైజ్ ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కడు సినిమాలోని ‘సాహసం శ్వాసగా సాగిపో సోదరా’ అనే సాంగ్ ను ఈ సినిమాలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో అలాంటి సిచువేషన్ ఉండటం వల్ల మహేష్ బాబు సాంగ్ ను రీమిక్స్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాలో ఆ పాటని తెచ్చి పెట్టినట్టుగా తెలుస్తుంది.

వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సాంగ్ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు… వాళ్లందరిలో జయ కృష్ణ ఒక సెపరేట్ స్టైల్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper