Homeఎంటర్టైన్మెంట్కైపెక్కించే అందాలతో శ్రీముఖి:...

కైపెక్కించే అందాలతో శ్రీముఖి: లేటెస్ట్ ఫొటోలు హాట్

బుల్లితెరపై శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతాకాదు.. త‌న‌దైన మాట‌ల‌తో, పంచ్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసేస్తుంది. త‌న‌ సూప‌ర్ ఫాస్ట్ యాంక‌రింగ్ తో త‌క్కువ కాలంలోనే బెస్ట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి షో అయినా.. త‌న‌దైన ఎంట‌ర్టైన్మెంట్ ఇచ్చిన త‌ర్వాత‌గానీ.. స్టేజీ దిగ‌దు ఈ బొద్దుగుమ్మ‌! అయితే.. లేటెస్ట్ గా హాట్ హాట్ ఫొటోలతో శ్రీముఖి కాక రేపింది.

పటాస్ షో ద్వారా యాంకర్ గా స‌త్తా చాటిన శ్రీ ముఖి.. స్టేజీ షోల‌లోనూ స‌త్తా చాటుతోంది. అయితే.. యాంక‌రింగ్ లో కాంపిటేష‌న్ పెరుగుతుండ‌డంతో త‌న ప్లేస్ ను కాపాడుకునేందుకు.. అదే స‌మ‌యంలో సుస్థిరం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది శ్రీముఖి. అంతేకాదు.. ఎలాగైనా వెండితెర‌పై అన‌సూయ మాదిరిగా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల‌ని ట్రై చేస్తోంది.

శ్రీముఖి తాజా ఫోటో షూట్ లతో అదరగొడుతుంది శ్రీముఖి. ఆ మధ్య న్యూస్ పేపర్ మోడల్ లో ఉన్న డ్రెస్ వేసుకొని సగం సగం కనిపించేలా ఉన్న ఫొటోలను రిలీజ్ చేసి రచ్చ చేసింది. అప్పటి నుంచి శ్రీముఖి ఇక ఆగకుండా ఎప్పుడూ ఏదో రకంగా అందాలు ఆరబోనే ఫొటోలను నెట్టింట్లో పోస్టు చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్సులు అందాలు ఆరబోస్తూ రకరకాల ఫోజులిచ్చింది.

సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా టీవీ షో ల్లో మాత్రం టాప్ యాంకర్ గా దూసుకెళ్తోంది. అక్కడ కూడా గ్లామర్ గా కనిపిస్తూ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తోటి యాంకర్ అనసూయ ఇటు టీవీ షో లు చేస్తూనే అటు సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటోంది. అయితే శ్రీముఖికి మాత్రం వెండితెరపై అవకాశాలు రావడం లేదు. దీంతో అమె గ్లామర్ ఆరబోతలో కొంచెం డోస్ పెంచి సోషల్ మీడియాలో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

Rakul Preet Singh : ‘సూర్పనక గా రకుల్ ప్రీత్ లుక్ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి..

Rakul Preet Singh : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీ లోకి ఈమె అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో తప్ప, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి...

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్ బాల్ ప్లేయర్ కహాని ఏంటో తెలుసా..

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా నిలవడంలో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్థిరమైన ప్రదర్శన చేసి సత్తా చూపించాడు. మైదానంలో పాదరసం లాగా...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచిక (Investment Friendliness Index) కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.