spot_img
Homeఎంటర్టైన్మెంట్రాజమౌళి 'దోస్తీ' ఓ రేంజ్ లో తీశాడట !

రాజమౌళి ‘దోస్తీ’ ఓ రేంజ్ లో తీశాడట !

Singer Hema Chandra On RRR’s Dosti Songనేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రమోషన్స్ ను రాజమౌళి పక్కా ప్లాన్ తో ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ చిత్రం జస్ట్ ఫస్ట్ సింగిల్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లో… ఐదుగురు ఫైనెస్ట్ సింగర్స్ తో.. కీరవాణి అదిరిపోయే రేంజ్ లో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడట.

అయితే, తాజాగా ఈ పాట గురించి సింగర్ హేమచంద్ర మాట్లాడుతూ సూపర్ ఎగ్జైట్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సాంగ్ లో ప్రతీ లిరిక్ అద్భుతంగా ఉంటుందని, మెయిన్ గా ఈ ‘దోస్తీ’ సాంగ్ ని రాజమౌళి ఇంకో లెవెల్లో తెరకెక్కించారని చెప్పుకొచ్చాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉండనుందో తెలియాలి. ఇక ఆగష్టు 1న ఉదయం 11 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

కాగా ఈ మల్టీస్టారర్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటం, అదేవిధంగా ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండటంతో ఈ సినిమాలో ప్రేమ కథలు కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అజయ్ దేవగన్ నటించబోతుండటంతో.. ఈ సినిమా కోసం బాలీవుడ్ జనం కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాగే మిగిలిన కీలక పాత్రలలో ఇతర హాలీవుడ్ నటీనటులను తీసుకోవడంతో అటు హాలీవుడ్ లోనూ ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. దాంతో ఈ భారీ మల్టీస్టారర్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper