spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreeja- Surekha: అడిగింది ఒకటి.. చేసింది ఒకటి..సురేఖ పై అసహనం వ్యక్తం చేసిన మెగా డాటర్...

Sreeja- Surekha: అడిగింది ఒకటి.. చేసింది ఒకటి..సురేఖ పై అసహనం వ్యక్తం చేసిన మెగా డాటర్ శ్రీజ..

Sreeja- Surekha: మెగా ఫ్యామిలీలో ఎవరు ఏమి చేసినా అది పెద్ద వార్తగానే నిలుస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క ఫ్యామిలీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది పాపులర్ హీరోస్ ఉన్నారు కాబట్టి. ఇక హీరోసే కాదు ఈ ఫ్యామిలీ లో మెగా డాటర్స్ చేసే విషయాలు కూడా ఎప్పుడూ మీడియాలో వార్తలు గానే నిలుస్తూ ఉంటాయి.

ముఖ్యంగా చిరంజీవి పెద్ద కూతురు కన్నా కూడా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ లో తన విషయాలు ఎన్నో షేర్ చేసుకుంటూ ఉంటుంది శ్రీజ. ముఖ్యంగా శ్రీజా తన ఫ్రెండ్స్ తో అలానే తన కూతుర్లతో కలిసి చేసే అల్లరి, వాటికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

ఈ నేపథ్యంలో శ్రీజ తన తల్లి సురేఖ గురించి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. శ్రీజ తాజాగా తన అమ్మ సురేఖ మీద కామెంట్ చేసింది. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీజ పుట్టింట్లోనే ఉంటోంది. చిరు, సురేఖలతో కలిసి శ్రీజ, శ్రీజ పిల్లలు ఉంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక శ్రీజ కోసం సురేఖ రకరకాల వంటలు చేయగా అదే విషయాన్ని శ్రీజ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తనదైన స్టైల్ లో ఒక పోస్ట్ పెట్టి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా తన తల్లి చేసిన పనిపై శ్రీజ ఫన్నీగా పోస్ట్ వేసింది. నేను మా అమ్మని బాక్స్‌లో ఎగ్స్ పెట్టమని అంటే.. ఇలా ఇన్ని రకాల డిషెస్ చేసి పెడుతుంది? ఇవన్నీ ఏంటి? అన్నట్టుగా శ్రీజ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

తాను కేవలం ఒక ఎగ్ అడిగితే.. సురేఖ మాత్రం అన్ని చేసి పెట్టింది అంటూ తమాషాగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది శ్రీజ. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper