Homeఎంటర్టైన్మెంట్Shalini Pandey: బికినిలో స్కిన్ షోకి తెరలేపిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. షాలిని పాండేను ఇలా...

Shalini Pandey: బికినిలో స్కిన్ షోకి తెరలేపిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. షాలిని పాండేను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!

Shalini Pandey: 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ ఒక సంచలనం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొదటి చిత్రంతోనే భారీ విజయం అందుకున్నాడు. అదే సమయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముద్దు సీన్స్ తో పాటు హీరోయిన్ ని హీరో కొట్టాడని కొందరు వ్యతిరేకించారు. ఆ విషయాలు పక్కన పెడితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్ గా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండే ఫేమ్ తెచ్చుకున్నారు.

విజయ్ దేవరకొండ ఏకంగా స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. షాలిని పాండేకు సైతం ఆఫర్స్ వెల్లువెత్తాయి. అయితే అర్జున్ రెడ్డి రేంజ్ హిట్ ఆమెకు మరలా పడలేదు. ఓ స్థాయి విజయాలు కూడా ఆమెకు దక్కలేదు. దాంతో చాలా త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. 2020 తర్వాత షాలిని పాండేకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2022 జయేష్ భాయ్ జోర్దార్ మూవీ చేసింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించడం విశేషం.

Also Read: Kalki 2898 AD: కల్కి లో గూస్ బాంబ్స్ తెప్పించే సీన్స్ ఇవేనట…

జయేష్ భాయ్ జోర్దార్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరలా మరో రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అమీరా ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం మహారాజ్ ఈ చిత్రంలో షాలిని పాండే నటించింది. నెట్ఫ్లిక్స్ లో మహారాజ్ నేరుగా విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అడ్డుకోవాలని కోర్టులో కేసు వేశారు. అనేక అడ్డంకులు అధిగమించి మహారాజ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది.

Also Read: Kamal Haasan: 15 రోజుల గ్యాప్ లోనే రెండు డిఫరెంట్ గెటప్ లు.. కమల్ కు ఇది ఎఫెక్ట్ యేనా?

సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా కనిపించని షాలిని పాండే సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. అమ్మడు ప్రజెంట్ వెకేషన్ కి వెళ్లినట్లు ఉంది. మొదటిసారి అమ్మడు బికినీ వేసింది. స్విమ్మింగ్ ఫూల్ లో బికినీ వేసిన ఫోటోలు షేర్ చేసింది. షాలిని ఫండ్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్, లైక్స్ తో విరుచుకుపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

RELATED ARTICLES

Most Popular