Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Ravi tejas mr bachchan movie teaser release details

Mr Bachchan: ప్రమోషన్స్ మొదలు పెట్టనున్న మిస్టర్ బచ్చన్ టీమ్.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే..?

ధమాకా లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత వరుసగా నాలుగు సినిమాలతో ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'మిస్టర్ బచ్చన్ ' అనే సినిమా మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi Velpula , Updated On : May 9, 2024 / 03:22 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Ravi Tejas Mr Bachchan Movie Teaser Release Details

Ravi Teja Mr Bachchan Movie Teaser Release Details

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Mr Bachchan: ‘మాస్ మహారాజ్’ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రవితేజ..ఈయన చేసిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు కూడా ఆయన చేసిన సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిలుస్తున్నప్పటికీ ఒక సినిమా సక్సెస్ కొడితే మరో రెండు ప్లాప్ లను మూట గట్టుకుంటున్నాడు. ఇక దీనివల్ల ఈయన మార్కెట్ అనేది భారీగా డౌన్ అయిపోతుందనే చెప్పాలి.

ఇక ధమాకా లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత వరుసగా నాలుగు సినిమాలతో ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్ ‘ అనే సినిమా మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలని అటు హరీష్ శంకర్, ఇటు రవితేజ ఇద్దరు కూడా చాలా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ శంకర్ కి కూడా చాలా రోజుల నుంచి హిట్ అయితే లేదు.

కాబట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని స్టార్ట్ చేసి 60% షూటింగ్ కంప్లీట్ చేసినప్పటికీ, మిగితా షూట్ కంప్లీట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో ఈ సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మిస్టర్ బచ్చన్ సినిమా యూనిట్ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి మొదటగా ఒక టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

అయితే ఈ టీజర్ ని జూన్ ఒకటోవ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే అందుతుంది. మరి అన్ని అనుకున్నట్టుగా కుదిరితే జూన్ 1వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నాడు…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Ravi tejas mr bachchan movie teaser release details

Tags
  • Harish Shankar
  • Movie News
  • Mr Bachchan Movie
  • Ravi Teja
  • Telugu news
Follow OkTelugu on WhatsApp

Related News

Rana Naidu Season 2 Review: రానా నాయుడు సీజన్ 2 ఫుల్ సిరీస్ రివ్యూ…

Rana Naidu Season 2 Review: రానా నాయుడు సీజన్ 2 ఫుల్ సిరీస్ రివ్యూ…

Kubera Movie Pre-Release Event Details: ‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్.. అసలు ఏమైందంటే!

Kubera Movie Pre-Release Event Details: ‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్.. అసలు ఏమైందంటే!

Vijay Deverakonda Kingdom Vs Nithiin Thammudu: కింగ్ డమ్ కి పోటీగా నితిన్ తమ్ముడు మూవీని తీసుకు వస్తున్నాడా ..?

Vijay Deverakonda Kingdom Vs Nithiin Thammudu: కింగ్ డమ్ కి పోటీగా నితిన్ తమ్ముడు మూవీని తీసుకు వస్తున్నాడా ..?

Rana Daggubati on abusing Venkatesh: బాబాయ్ ని అలా అనాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. సారీ బాబాయ్: రానా

Rana Daggubati on abusing Venkatesh: బాబాయ్ ని అలా అనాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. సారీ బాబాయ్: రానా

Allu Aravind Sensational comments on Niharika: ఒక ఫేక్ అకౌంట్ తో ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాను – అల్లు అరవింద్

Allu Aravind Sensational comments on Niharika: ఒక ఫేక్ అకౌంట్ తో ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాను – అల్లు అరవింద్

Baby Elephant Latest Viral Video: మావటి పడుకుంటే.. పిల్ల ఏనుగు వచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. చూడాల్సిన వీడియో!

Baby Elephant Latest Viral Video: మావటి పడుకుంటే.. పిల్ల ఏనుగు వచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. చూడాల్సిన వీడియో!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.