Homeఎంటర్టైన్మెంట్Ram Charan movies missing element: రామ్ చరణ్ సినిమాల్లో ఆ ఒక్క వెలితి కనిపిస్తుందా...

Ram Charan movies missing element: రామ్ చరణ్ సినిమాల్లో ఆ ఒక్క వెలితి కనిపిస్తుందా…

Ram Charan movies missing element: రామ్ చరణ్ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక పెద్ది సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించాలనే ఉద్దేశ్యంతో వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్లో ఉన్నప్పటికి ఆయన సినిమాల్లో ఒక వెళితే కనిపిస్తుంది..అది ఏంటి అంటే రామ్ చరణ్ చేసే ప్రతి సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికి ఆయన ఒక ఆర్ట్ సినిమాని చేస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక మొత్తానికైతే ఆయన నుంచి అలాంటి సినిమా వస్తుందా? వచ్చిన ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి మాస్ హీరో ఆర్ట్ సినిమా చేయడం అనేది సరైనది కాదంటూ కొంతమంది విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం పెద్ది సినిమా తర్వాత ఆయన సుకుమార్ తో ఒక భారీ కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా అలాంటి నటుడు యావత్తు తెలుగు సినిమా ఇండస్ట్రీని కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు రామ్ చరణ్ సాధించిన సక్సెస్ లతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సైతం తన హవా కొనసాగించాలని ముందుకు సాగుతున్నాడు. ఇక పెద్ది సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతాడా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper