spot_img
Homeఎంటర్టైన్మెంట్Punith Rajkumar: ఫ్యాన్స్​ ఆత్మహత్యలపై స్పందించిన పునీత్​ భార్య!

Punith Rajkumar: ఫ్యాన్స్​ ఆత్మహత్యలపై స్పందించిన పునీత్​ భార్య!

Punith Rajkumar: కన్నడ సూపర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ మరణం సినీ పరిశ్రమతో పాటు అభిమానులనూ శోక సంద్రంలో ముంచెత్తింది. ఆయన చనిపోయి వారం కావస్తున్న అభిమానులు ఆ షాక్​ నుండి బయటకు రాలేకపోతున్నారు. కొందరూ పునీత్​ ఇక లేరని తట్టుకోలేక డిప్రెషన్​లోకి వెళ్తుంటే.. మరికొంత మంది ఆత్మహత్య వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పనీత్​ మరణవార్తను జీర్ణించుకోలేక 12 మంది మృతి చెందినట్లు సమాచారం. కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. మరికొంతమంది హార్ట్​ ఎటాక్​తో మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్​ రాజ్​కుమార్​ ఫ్యాన్స్​ను ఉద్దేశించి ఆయన భార్య శ్రీమతి అశ్విని స్పందించారు.

ఇటువంటి సమయంలో తమపై చూపిస్తున్నప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. అప్పు మన మధ్య లేకున్నా ఆయన కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. ఎప్పుడూ అభిమానుల సంతోషమే పునీత్​ కోరుకున్నారని తెలిపారు. ఆయన లేరని వార్తను మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నామని.. ఆయన మరణం తమ కుటుంబానికి తీరని లోటని బాధపడ్డారు. అటువంటి లోటు ఏ కుటుంబంలో రాకూడదని.. అందుకోసం ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.

పునీత్​ మరణం తర్వాత చాలా మంది సినీ ఇండస్ట్రీ వర్గాలు, సాధారణ ప్రజలు కూడా తమకు కూడా ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అన్న అనుమానంతో ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా,  పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన సూర్య సహా మరికొంతమంది పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper