spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas Salaar Movie: నాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నాడు - ...

Prabhas Salaar Movie: నాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నాడు – ప్రభాస్

Prabhas Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో ప్రభాస్.. తన తరువాతి చిత్రం సలార్ నుండి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉండబోతున్నాడన్న విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్. ఇక ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.

Prabhas Salaar
Prabhas Salaar

కాగా ఈ పాన్ ఇండియా సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ నటించబోతుందని తెలుస్తోంది. కాగా వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా సాంగ్ షూటింగ్ శరవేగంగా జరగనుంది.

Also Read:   తెలుగులోకి డబ్ అయినా రీమేక్ అయిన 10 సినిమాలు ఇవే..

అందుకే, ప్రస్తుతం సలార్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేశాడు. అన్నట్టు మూడు వారాల పాటు ఈ ‘సలార్’ కొత్త షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ సాంగ్ తర్వాత విలన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ కోసం ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ భారీ సెట్ ను కూడా నిర్మించింది. ఈ సెట్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.

Prabhas Salaar Movie
Prabhas Salaar Movie

 

ఈ సెట్ ప్రభాస్ తో పాటు శృతి హాసన్ కూడా పాల్గొనబోతుంది. అందుకే ఈ సెట్ ను పలు విధాలుగా చెక్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేస్తున్నాడు అనగానే.. ‘సలార్’ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ పూర్తి అయ్యాక, సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో తర్వాత షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

Also Read: పవన్ మేనియా.. లేడీ పోలీసుల కోసం ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...
Oktelugu Epaper