spot_img
Homeట్రెండింగ్ న్యూస్Viral Photo: తెలివైనవారికో పరీక్ష! ఈ ఫొటోలో పామును కనిపెట్టగలరా? చెప్పుకోండి చూద్దాం

Viral Photo: తెలివైనవారికో పరీక్ష! ఈ ఫొటోలో పామును కనిపెట్టగలరా? చెప్పుకోండి చూద్దాం

Viral Photo: మనలో చాలా మంది తమకు తాము జీనియస్ అని తెగ బిల్డప్ ఇస్తుంటారు. అయితే పరీక్ష ఎదురైనప్పుడు సవాల్‌ను స్వీకరించి ఫలితం రాబట్టినప్పుడు వాళ్లలోని టాలెంట్ బయటకు వస్తుంది. తెలివిగలవాళ్లకు బుర్ర పదును పెట్టాలంటే పజిల్స్ మంచి ఛాయిస్. చాలా మంది దినపత్రికలలో, వీకెండ్ బుక్స్‌లో వచ్చే పదాల పజిల్స్‌ను ఈజీగా పరిష్కరిస్తుంటారు.

Viral Photo
snake

కొందరు సమయం తీసుకుని పదాల పట్టికను పూరిస్తారు. అయితే ఫొటో పజిల్స్ కూడా వారి బుర్రకు పదనుపెడతాయి. ఎందుకంటే ఫోటో పజిల్స్ విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. ఫోటోల్లో పైకి ఒకటి కనిపిస్తే.. లోపల మరొకటి ఉంటుంది.

Also Read:  బిగ్ బ్రేకింగ్: అసెంబ్లీలో 91142 ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్

మన కళ్ళను పూర్తిగా మభ్యపెడుతుంటాయి. అందుకే ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే ముఖ్యంగా కళ్లు పాదరసంలా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫోటో పజిల్స్‌ను ఈజీగా పరిష్కరించగలుగుతారు. ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటో నిండా రాళ్లు గుట్టగా పోసి ఉన్నాయి. ఈ రాళ్లలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మొత్తం రాళ్లతో నిండిన ఈ ప్రదేశంలో విషసర్పం జరజరా పాక్కుంటూ వెళుతోంది. మీరు కళ్లకు కొంచెం పని చెప్తే ఆ పామును తేలికగా కనిపెట్టేస్తారు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఫోటో పజిల్‌పై ఓ లుక్కేయండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటోను పరిశీలించండి.

Also Read: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరా?
Recommended Videos

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper