Homeఎంటర్టైన్మెంట్Payal Rajput: పాయల్ రాజ్ పుత్ బోల్డ్ ఫోటో షూట్... బ్రా లేకుండా బటన్స్ తీసేసి!

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ బోల్డ్ ఫోటో షూట్… బ్రా లేకుండా బటన్స్ తీసేసి!

Payal Rajput: బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మరో కిరాక్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ లో సెగలు రేపింది. ఎల్లో కోట్, షార్ట్ ధరించిన పాయల్ లో దుస్తులు లేకుండా బటన్స్ తీసేసి పరువాలు విందు చేసింది. బోల్డ్ నెస్ లో కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉండగా ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. క్రేజీ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. పాయల్ హాట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Payal Rajput
Payal Rajput

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ పంజాబీ చిత్రం ‘చెన్న మేరియా’ తో వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగులో ఆర్ఎక్స్ 100 పాయల్ మొదటి చిత్రం. ఆ మూవీ సంచలన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కొత్త దర్శకుడు అజయ్ భూపతి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఇక నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ లో పాయల్ హద్దులు లేకుండా నటించారు. పాయల్ గ్లామర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. పాయల్ నుండి ఆ రేంజ్ హిట్ మళ్ళీ రాలేదు. ఆర్ఎక్స్ 100 ని తలపించేలా పాయల్ ప్రధాన పాత్రలో ‘ఆర్ డి ఎక్స్ లవ్’ టైటిల్ తో ఓ మూవీ విడుదలైంది. అయితే ఆ మూవీకి ఆదరణ దక్కలేదు.

Also Read: Highest Grossing Film After RRR: ఈ ఏడాది RRR తర్వాత భారీ వసూళ్లు సాధించిన సినిమా ఏమిటో తెలుసా?

ఇక పాయల్ లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్. ఆది సాయి కుమార్ హీరోగా నటించారు. ఈ మూవీ టీజర్ విడుదల కాగా… ఆమె నుండి మరో ఆర్ఎక్స్ 100 వస్తుందేమో అనిపిస్తుంది. టీజర్ లో ఆదితో పాయల్ ఓ రేంజ్ లో రొమాన్స్ పండించింది. బికినీలు ధరించి బీచ్ లో స్కిన్ షోకి తెరలేపింది. తీస్ మార్ ఖాన్ టీజర్ లో పాయల్ తీరు చూసిన ప్రేక్షకులు మరోసారి ఆర్ఎక్స్ 100 రుచి చూపించనుందని ఫిక్స్ అయ్యారు.

Payal Rajput
Payal Rajput

హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నట్లున్నాయి. ఈ క్రమంలో తీస్ మార్ ఖాన్ మూవీతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఈ చిత్రానికి కిరాతక అనే టైటిల్ నిర్ణయించారు. తర్వాత మనసు మార్చుకొని తీస్ మార్ ఖాన్ అని ఫిక్స్ చేశారు. తీస్ మార్ ఖాన్ విజయంపై పాయల్, ఆది చాలా ఆశలే పెట్టుకున్నారు.

పాయల్ కెరీర్ మెల్లగా పుంజుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఆమె వరుసగా చిత్రాలు ప్రకటిస్తున్నారు. పాయల్ ప్రధాన పాత్రలో ఏంజెల్ పేరుతో తమిళ్ మూవీ తెరకెక్కుతుంది. ఇది హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. అలాగే కన్నడలో హెడ్ బుష్ టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ రెండు చిత్రాలతో తమిళ్, కన్నడ పరిశ్రమల్లో అడుగు పెట్టనుంది.

ఇక మంచు విష్ణుకు జంటగా పాయల్ ఓ మూవీ చేస్తున్నారు. సన్నీ లియోన్ మరో హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జిన్నా అనే టైటిల్ నిర్ణయించారు. జిన్నా మూవీలో మంచు విష్ణు పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. మొదట్లో ఇదే టైటిల్ గా అనుకున్నారు. పాయల్ నటిస్తున్న ఈ చిత్రాల్లో ఒక్కటి విజయం సాధించినా ఆమెకు బ్రేక్ వచ్చినట్లే.

Also Read:Ante Sundaraniki OTT Release Date: నాని అంటే సుందరానికీ ఓటీటీలో… అధికారిక డేట్ ఇదే!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular