Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan New Movie Update: పవన్ కళ్యాణ్ కోసం టాప్ డైరెక్టర్ ను సెట్...

Pawan Kalyan New Movie Update: పవన్ కళ్యాణ్ కోసం టాప్ డైరెక్టర్ ను సెట్ చేసిన త్రివిక్రమ్…

Pawan Kalyan New Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి సినిమాల విషయంలో కూడా ఆయన ఎక్కడ తగ్గడం లేదు. సంవత్సరానికి ఒక సినిమా చొప్పున టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా తన మార్కెట్ ను విస్తరించుకోవడానికి చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

ఇక త్రివిక్రమ్ సైతం పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయంలో తనకు సజెషన్స్ అయితే ఇస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది. కాబట్టి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి సలహాలు సూచనలను ఇస్తు సినిమా లను చేయించే ప్రయత్నంలో ఉన్నాడు… అందులో భాగంగానే త్రివిక్రమ్ సైతం పవన్ కళ్యాణ్ కోసం ఒక ఇద్దరు దర్శకులు చెప్పిన కథలను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది.

దేవకట్ట డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కానీ అది కార్యరూపమైతే దాల్చడం లేదు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నంలో దేవకట్ట ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సరైన సమయం లేక ఆ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోతున్నాడు.

ప్రస్తుతం దేవకట్టా చెప్పిన కథ త్రివిక్రమ్ కి చాలా బాగా నచ్చిందట. దాంతో పవన్ కళ్యాణ్ ని కూర్చోబెట్టి ఆ కథను వినిపించారట. మొత్తానికైతే ఈ ప్రాజెక్టు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది…ఇక దీంతో పాటుగా సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ను సైతం త్రివిక్రమ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...
Jogi Ramesh daughter In Law

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper