spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Tamil Nadu Election Campaign 2026: రేపటి నుండి తమిళనాడు లో పవన్...

Pawan Kalyan Tamil Nadu Election Campaign 2026: రేపటి నుండి తమిళనాడు లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కి పోటీగా భారీ సభలు..

Pawan Kalyan Tamil Nadu Election Campaign 2026: ఈ నెలలో తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నాయి. ఈ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ TVK కూడా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ విస్తృతంగా ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నాడు. ఆయన ఈ ఎన్నికల్లో గెలుస్తాడో లేదో తెలియదు కానీ, ఆయన సభలకు , రోడ్ షోలకు జనాలు సునామీ లాగా తరళి వస్తున్నారు. ఇదే ఇప్పుడు తమిళనాడు లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అయితే ఇప్పుడు విజయ్ కి పోటీ గా పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నాడు. రేపు ఆయన ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడు కి వెళ్తున్నాడు. బీజేపీ పార్టీ తో పొత్తులో ఉన్న సందర్భంగా ఆ పార్టీ తరుపున ఆయన ప్రచారం చేయనున్నాడు.

నాగర్ కోయల్ నియోజకవర్గం లో బీజేపీ పార్టీ అభ్యర్థి MR గాంధీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నాడు. కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు , తమిళనాడు లో ఉండే తెలుగు వాళ్ళ డామినేషన్ ఉన్న ప్రతీ చోట పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించనుంది బీజేపీ పార్టీ. ఈయన సభలకు , రోడ్ షోలకు అక్కడి జనాలు ఎలా వస్తారో చూడాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినప్పుడు ఆయనకు అక్కడి జనాలు బ్రహ్మరధం పట్టారు. ఆ ప్రాంతంలో NDA కూటమి సంచలన విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణం అయ్యాడు. తమిళనాడు లో కూడా జనాలు ఆ స్థాయిలో బ్రహ్మరధం పడుతారో లేదో చూడాలి. మొదటి నుండి పవన్ కళ్యాణ్ కి తమిళనాడు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కచ్చితంగా విజయ్ తో సమానంగా పవన్ కళ్యాణ్ కి కూడా జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం తమిళనాడు లో కూడా ప్రధాన పోటీ NDA , ఇండియా కూటమి మధ్యనే ఉంది. NDA కూటమి కి పవన్ కళ్యాణ్ చాలా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఉపన్యాసాలు యూత్ ఆడియన్స్ లో బలమైన ప్రభావం చూపిస్తాయి. కాబట్టి NDA వేవ్ పవన్ వల్లే మొదలు అవుతుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. అంతే కాదు పవన్ కళ్యాణ్ తమిళం లో కూడా అద్భుతంగా మాట్లాడగలరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కంటే బాగా మాట్లాడగలడు అని, ఆయన తమిళ ఇంటర్వ్యూ క్రింద కామెంట్స్ లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. మరి రేపటి ఎన్నికల ప్రచారం లో ఎలా మాట్లాడబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper