spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన ‘గోకులంలో సీత’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ‘తొలిప్రేమ’ సినిమాతో మారిపోయిన ఆయన ఆ ‘బద్రి’, ‘ఖుషి’ లాంటి సినిమాలతో పవర్ స్టార్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు..పవన్ కళ్యాణ్ తన అన్నయ్యతో పాటు పోటీపడి మరి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి పవర్ స్టార్ చేయాల్సిన ఒక సినిమాని చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో ఆ సినిమానైతే వదిలేసారట. దాంతో రామ్ చరణ్ ఆ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్ వదిలేసిన ఆ సినిమా ఏంటంటే వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘నాయక్’ సినిమా కావడం విశేషం…

చిరంజీవి తో ఠాగూర్ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన వినాయక్ తో చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేద్దామని చెబుతూ వచ్చారట…కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. ఎట్టకేలకు నాయక్ సినిమాతో వీళ్ళిద్దరు జతకడదామని ప్రయత్నం చేసిన కూడా రామ్ చరణ్ కి ఒక కమర్షియల్స్ సక్సెస్ కావాలని చిరంజీవి చూస్తున్నప్పుడు వినాయక్ ను పిలిపించి నాయక్ కథ విన్నారట.

వినాయక్ మాత్రం ఈ కథని పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేస్తున్నాం అని చెప్పినా కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి చరణ్ కోసం ఆ సినిమాకి లైన్ క్లియర్ చేయించారు. మొత్తానికైతే నాయక్ సినిమాతో రామ్ చరణ్ ఒక మంచి సక్సెస్ ని సాధించాడు.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ అప్పట్లో కమర్షియల్ సక్సెస్ లను సాధించడంలో ముందు వరుసలో ఉండేవాడు. వినాయక్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఆ తర్వాత మరో సినిమా అనుకున్నప్పటికి అది పట్టాలెక్కలేదు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చినప్పుడు వాడుకున్న దర్శకులు కొంతమంది మాత్రమే ఉన్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Oktelugu Epaper