spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan HariHara Veeramallu : సింహంతో పవన్ కళ్యాణ్ ఫైట్: ‘హరి హర వీరమల్లు'...

Pawan Kalyan HariHara Veeramallu : సింహంతో పవన్ కళ్యాణ్ ఫైట్: ‘హరి హర వీరమల్లు’ లో హైలైట్ సన్నివేశం ఇదేనట!

Pawan Kalyan HariHara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికి తెలిసిందే..ఇది వరుకు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ తొలిసారి భారీ బడ్జెట్ తో చారిత్రిక నేపథ్యం ఉన్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీపై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెష్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభించారు.

సుమారు 20 రోజుల పాటు విరామం లేకుండా తీయబోతున్న ఈ షెడ్యూల్ కోసం సుమారుగా 10 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం..ఈ 20 రోజులు సినిమాకి ఎంతో కీలకమైన ఇంటర్వెల్ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తారు అట..ఈ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ గెడ్డం తో కనిపించబోతున్నాడని టాక్..వర్క్ షాప్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ ఎంత ఉన్న ఫోటోలు ఎంతలా ట్రెండ్ అయ్యాయో మన అందరికి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొత్తం 3 గెటప్పులు మరియు 30 డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కనిపించనున్నారు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో వచ్చే ఒక్క ఫైట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటి వరుకు ఎవ్వరు చూడని విధంగా ఉండబోతుందట..సింహం తో పది నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ పోరాడే ఈ సన్నివేశం చూసే ప్రేక్షకులు మరియు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది..ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన చిన్న గ్లిమ్స్ కి అభిమానుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..డిసెంబర్ 31 వ తేదీన టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా..బాలీవుడ్ బడా హీరో బాబీ డియోల్ ఓరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు..పవన్ కళ్యాణ్ అభిమానులు చిరస్థాయిగా గుర్తించుకునే సినిమాలాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ ఎక్కడ తగ్గకుండా చూసుకుంటున్నాడట..జనవరి నెలాఖరు లోపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper