Homeఎంటర్టైన్మెంట్Nagarjuna career update: ఆ ఒక్క సినిమా ప్లాప్ వల్ల పాన్ ఇండియా సినిమాలను వదిలేసుకున్న...

Nagarjuna career update: ఆ ఒక్క సినిమా ప్లాప్ వల్ల పాన్ ఇండియా సినిమాలను వదిలేసుకున్న నాగార్జున…

Nagarjuna career update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకు ఎనలేని గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే […]

Nagarjuna career update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకు ఎనలేని గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… నాగార్జున ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సింది. కానీ ఆయన గతంలో చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల ఆయనకు సరైన గుర్తింపైతే రాలేదు. ఇక దానికి తోడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. రక్షకుడు మూవీ తర్వాత పాన్ ఇండియా సబ్జెక్టులను చేయడానికి కూడా ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు.

కారణం ఏదైనా కూడా నాగార్జున పాన్ ఇండియా సినిమాను చేశాడు. కానీ దాన్ని కన్సిస్టెంటుగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన తడబడ్డాడు… ఇప్పుడు మరోసారి అలాంటి సినిమానే చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కార్తీక్ దర్శకత్వంలో తనవందో సినిమాని చేస్తున్న నాగార్జున ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

ఇక గత సంవత్సరం కుబేర, కూలీ లాంటి రెండు సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్ పోషించిన ఆయన ఇప్పుడు మాత్రం హీరోగా రాణించాలని చూస్తున్నాడు. దానికి తోడుగా మంచి క్యారెక్టర్ దొరికితే తన నటనని బయటకు తీసి ప్రేక్షకులందరితో మరోసారి క్లాప్స్ కొట్టించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇప్పటివరకు సీనియర్ హీరోలందరు స్టార్ హీరోలు గానే కొనసాగుతున్నారు. కానీ నాగార్జున మాత్రం ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రనైన సరే చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper