Homeఎంటర్టైన్మెంట్Nagarjuna net worth 2026: నాగార్జున నెట్ వర్త్ ఎంత..? అందులో నాగ చైతన్యకి ,...

Nagarjuna net worth 2026: నాగార్జున నెట్ వర్త్ ఎంత..? అందులో నాగ చైతన్యకి , అఖిల్ కి ఎంత ఇవ్వబోతున్నారు..?

Nagarjuna net worth 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి అఖిల్ వరకు ప్రతి హీరో కూడా తమ సత్తా చూపిస్తూ ముందుకు సాగుతున్న వాళ్లే కావడం విశేషం… నాగేశ్వరరావు కొడుకు అయిన నాగార్జున సైతం ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో రొమాంటిక్ హీరోగా పలు సినిమాలను చేసిన ఆయన ఆ తర్వాత వైవిద్య భరితమైన సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేశాడు. ఇక ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడంలో నాగార్జున సిద్ధహస్తుడు…ఇండస్ట్రీలో ఏదైనా ప్రయోగం చేయాలి అంటే అది నాగార్జున నుంచే రావాలి అనేంతలా పేరు సంపాదించుకున్నాడు… అలాంటి నాగార్జున సినిమాల ద్వారా గాని, బిజినెస్ ల ద్వారా గాని భారీ మొత్తంలో ఆస్తులను సంపాదించాడు.

ప్రస్తుతం అతనికి ఉన్న ఆస్తుల విషయంలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున దగ్గర 6000 కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తన కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ సైతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే వీళ్ళిద్దరు స్టార్ హీరోలుగా ఎదగలేకపోవడం అక్కినేని ఫ్యామిలీకి కొంతవరకు మైనస్ గా మారిందనే చెప్పాలి…

Also Read: వారణాసి vs స్పిరిట్… ఏ మూవీ మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయంటే..?

ఇక రాబోయే రోజుల్లో మంచి సినిమాలు చేసి స్టార్ డమ్ ను పొందాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక నాగార్జున సైతం తన ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేశాడు. కాబట్టి వాళ్లకు ఆస్తుల పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…

నిజానికి అన్ని వేల కోట్లు ఉన్న నాగార్జున తన కొడుకులకి చెరో 2000 కోట్ల వరకు ఆస్తినైతే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన 2000 కోట్ల ఆస్తిని తన దగ్గరనే ఉంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట… ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ ఆస్తులతో పాటు వాళ్ళు స్వతహాగా ఇంకా కొన్ని అస్తులనైతే సంపాదించుకున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
AP BJP

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
AP Government Door To Door Campaign

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Ranganath Controversy

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Oktelugu Epaper