spot_img
Homeఎంటర్టైన్మెంట్Malla Reddy: రన్బీర్ కపూర్ పై మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం...

Malla Reddy: రన్బీర్ కపూర్ పై మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

Malla Reddy: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా అనిమల్ సినిమా ఫీవర్ అనేది ఎక్కువగా నడుస్తుంది. ఎప్పుడైతే అనిమల్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమా మీద హైప్ అనేది పెరుగుతూ పోతుంది. ఇక ప్రతి ఒక్క ఆడియన్ కూడా డిసెంబర్ ఒకటోవ తేదీ కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే ఆ ట్రైలర్ ఇంపాక్ట్ జనాల్లో ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు.ఇక ఇప్పటికే ఈ సినిమాకి రాజమౌళి, మహేష్ బాబు లాంటి డైరెక్టర్లు,హీరోలు చీఫ్ గెస్ట్ లుగా హాజరవ్వగా,తెలంగాణ మినిస్టర్ అయిన మల్లారెడ్డి కూడా ఈ ఈవెంట్ కి హాజరై తనదైన రీతిలో అద్భుతమైన స్పీచ్ ని కూడా ఇచ్చాడు. ఇక అందులో భాగంగానే మహేష్ బాబును ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి…

బిజినెస్ మేన్ సినిమా వల్లనే తను పాలిటిక్స్ లోకి వచ్చాడని అలాగే సిస్టం కూడా ఇక్కడ అలాగే ఉందని మాట్లాడాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పదుల సార్లు బిజినెస్ మేన్ సినిమా చూశారని చెప్పాడు. ఇక అదే విధంగా తెలుగు సినిమా అనేది ఒక ఐదు సంవత్సరాలలో బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో సినిమా విస్తరించుకోబోతుందంటూ చాలా రకాల కామెంట్లు చేశాడు అందులో భాగంగానే రాజమౌళి ని ఉద్దేశించి మాట్లాడుతూ రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజంగా మన అదృష్టం అంటూ చెప్పాడు. ఇక అలాగే రన్బీర్ కపూర్ ని ఉద్దేశించి మీరు మంచి నటుడు అలాగే మీరు కూడా హైదరాబాదుకి వచ్చేయండి తెలుగులో సినిమాలు చేయొచ్చు ఇప్పటికే బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయింది. ముంబై పాతది అయిపోయింది కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చేయండి ఇక్కడ సినిమాలు చేసుకోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలను చేశాడు.ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ముంబాయికి చెందిన సినీ అభిమానులు మల్లారెడ్డి వ్యాఖ్యల పైన తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ తమదైన రీతిలో వాళ్ళు స్పందిస్తూ కౌంటర్లు వేస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే డిసెంబర్ ఒకటోవ తేదీన అనిమల్ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా, ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమా నిడివి కూడా మూడు గంటల 21 నిమిషాల 23 సెకండ్లు ఉండడం అనేది విశేషం… ఇక ఇప్పటి వరకు ఒక స్టార్ హీరో సినిమా ఇంత పెద్ద డ్యురేషన్ లో ఉండటం అనేది ఇదే మొదటి సారి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper