Homeఎంటర్టైన్మెంట్లావణ్య త్రిపాఠి.. అందాల ఆరబోతలో ఘనాపాఠి

లావణ్య త్రిపాఠి.. అందాల ఆరబోతలో ఘనాపాఠి

అందమె ఆనందం అన్నారో సినీకవి. అందాలున్నది ఆరబోయడానికే అన్నట్లుగా మన తారలు తమ అందాన్ని బహిర్గతం చేస్తున్నారు. గుప్పిట మూస్తే ఏముంది విప్పి చూపిస్తేనే మజా అంటున్నారు. అసలు అందమనేది దాస్తే ఏం బాగుంటుంది. అందరికి చూపిస్తేనే గుర్తింపు వస్తుంది. గతంలో కూడా మన కథానాయికలు వారి అందాలతోనే మందు ఎక్కించారు. మత్తులోకి దించారు. సొగసులతో మగసిరిని రక్తికట్టించారు. ముద్దులొలికే ముద్దుగుమ్మలు మన సినిమాల్లో చాలా మంది ఉన్నారు. మత్తెక్కించే చూపులతో మైమరపిస్తుంటారు. సినిమాల్లో తన అందచందాలతో […]

Lavanya Tripathi Galleryఅందమె ఆనందం అన్నారో సినీకవి. అందాలున్నది ఆరబోయడానికే అన్నట్లుగా మన తారలు తమ అందాన్ని బహిర్గతం చేస్తున్నారు. గుప్పిట మూస్తే ఏముంది విప్పి చూపిస్తేనే మజా అంటున్నారు. అసలు అందమనేది దాస్తే ఏం బాగుంటుంది. అందరికి చూపిస్తేనే గుర్తింపు వస్తుంది. గతంలో కూడా మన కథానాయికలు వారి అందాలతోనే మందు ఎక్కించారు. మత్తులోకి దించారు. సొగసులతో మగసిరిని రక్తికట్టించారు. ముద్దులొలికే ముద్దుగుమ్మలు మన సినిమాల్లో చాలా మంది ఉన్నారు. మత్తెక్కించే చూపులతో మైమరపిస్తుంటారు.

సినిమాల్లో తన అందచందాలతో మైమరపించిన నటి లావణ్య త్రిపాఠి. అందాల ఆరబోతకు మొదట్టో నో చెప్పినా ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో నిండైన దుస్తులతో కనిపించిన ఆమె ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో సైతం హద్దులు దాటుతోంది. తన అభిమానులను తన వైపు తిప్పుకునే క్రమంలో దూకుడు పెంచారు. కురుచైన దుస్తులు ధరించి ప్రేక్షకులను మంత్రముగ్గుల్ని చేస్తున్నారు.

ఇన్నాళ్లు తన అందచందాలను గుట్టుగా దాచుకున్న తార ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నారు. మొన్న వచ్చిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో లావణ్య త్రిపాఠి ముద్దు సన్నివేశానికి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తన అందాలను ఆరబోసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమె తన రూల్స్ తానే మార్చుకున్నట్లు చెబుతున్నారు.

తాజాగా ఆమె ఓ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. బెడ్ మీద నుంచి లేచి పరుగెత్తుకుంటూ వచ్చే సన్నివేశాన్ని నెట్ లో పోస్టు చేసుకున్నారు. అందులో ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయినట్లున్నారని ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వస్ర్తధారణ అందరిని ఆలోచింపచేస్తోందని ప్రసార మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Oktelugu Epaper