Homeఎంటర్టైన్మెంట్Junior NTR: స్టార్టింగ్ లో ఎన్టీఆర్ బాగోగులు చూసుకున్న కొడాలి నాని ఆ హీరోను ఢీ...

Junior NTR: స్టార్టింగ్ లో ఎన్టీఆర్ బాగోగులు చూసుకున్న కొడాలి నాని ఆ హీరోను ఢీ కొట్టాలని చెబుతుండేవాడా…

Junior NTR: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో మొదటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. తన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉండాలనే విధానంతో ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన స్టోరీ సెలెక్షన్ సైతం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి […]

Junior NTR: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో మొదటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. తన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉండాలనే విధానంతో ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన స్టోరీ సెలెక్షన్ సైతం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతకుముందు ‘త్రిబుల్ ఆర్’, ‘దేవర’ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఆయన ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో రికార్డులను తిరగరాయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలన్నీ సక్సెస్ లను సాధిస్తున్నాయి. కానీ భారీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోతున్నాయి. తను కూడా ఈ మధ్యకాలంలో చాలా యాక్టిక్ గా ఉంటూ డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు. తన తోటి హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి నటులు ఇండస్ట్రీ రికార్డులను సాధిస్తున్నారు.

కాబట్టి వాళ్ళ బాటలోనే తను కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి కొడాలి నాని చాలావరకు హెల్ప్ ఫుల్ గా ఉంటున్నాడు. తను ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేస్తే స్టార్డం దక్కుతుందనేది కూడా కొడాలి నాని దగ్గరుండి మరి చూసుకున్నాడు.

అయితే కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ మూవీ చేసినప్పుడు యాక్షన్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగాలని అలా చేస్తే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన అలా ఉండటానికి కారణం ఏంటో వివరిస్తూ ఆయన లాగా నువ్వు కూడా అన్ని రకాలుగా ప్రేక్షకులను అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరించినపుడు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ ను అందుకోగలవు అంటూ చిరంజీవి ని ఎగ్జాంపుల్ గా చూపించేవాడట.

ఎన్టీఆర్ కి మోటివేషన్ ఇస్తు మాట్లాడేవారట. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ స్టోరీస్ సెలక్షన్లో కొడాలి నాని కీలకపాత్ర వహించేవాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ సినిమాకి సైతం కొడాలి నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper