Homeఎంటర్టైన్మెంట్Jayakrishna Assets: రమేష్ బాబు కొడుకు జయకృష్ణ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా...

Jayakrishna Assets: రమేష్ బాబు కొడుకు జయకృష్ణ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా…

Jayakrishna Assets: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ దగ్గరి నుంచి మహేష్ బాబు వరకు ప్రతి ఒక్కరు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక రీసెంట్ గా రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ సైతం ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా నటుడిగా జయకృష్ణకి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. అతను పర్ఫెక్ట్ […]

Jayakrishna Assets: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ దగ్గరి నుంచి మహేష్ బాబు వరకు ప్రతి ఒక్కరు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక రీసెంట్ గా రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ సైతం ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా నటుడిగా జయకృష్ణకి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. అతను పర్ఫెక్ట్ నటుడుగా సెట్ అయ్యాడు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

రాబోయే సినిమాలతో తన సత్తా చాటుకుంటే ఆయన స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయొచ్చు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రమేష్ బాబు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి మొత్తం జయకృష్ణ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జయ కృష్ణ పేరు మీద దాదాపు 1000 కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నాయట. కృష్ణ గారు సంపాదించి ఇచ్చిన ఆస్తులను రమేష్ బాబు కొంతవరకు బిజినెస్ ల మీద పెట్టుబడులు పెట్టి కొంత లాభం అయితే ఆర్జించారు.

ఇక అవన్నీ ఒక ఎత్తయితే జయకృష్ణ పేరు మీద 1000 కోట్ల ఆస్తి ఉండడమే కాకుండా తన చెల్లెలి పేరు మీద కూడా మరో 500 కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జయ కృష్ణ టాప్ హీరోగా మారి మరోసారి తన సత్తా చాటుకుంటూ తన తాత అయిన కృష్ణ గారి పేరుని,

బాబాయి అయిన మహేష్ బాబు స్టార్ డమ్ ను నిలబెడుతూ ముందుకు సాగాలని ప్రతి ఒక్క ఘట్టమనేని అభిమాని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది…ఇక రాబోయే రోజుల్లో మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తే టాప్ హీరోగా ఎదిగే అవకాశమైతే ఉంది… దానిని వాడుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper