spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas: ప్రభాస్ సినిమా హిట్ అయితే మొదట ఆ స్టార్ హీరో నుంచే ఫోన్ వస్తుందట.....

Prabhas: ప్రభాస్ సినిమా హిట్ అయితే మొదట ఆ స్టార్ హీరో నుంచే ఫోన్ వస్తుందట.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

Prabhas: ఈశ్వర్ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫిస్ వద్ద ఏదో ఒక మంచి పేరునైతే సంపాదించుకుంటూ వస్తున్నాయి. ఇక ఆయన సినిమాలు ప్లాప్ అయిన కూడా కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేస్తుంటాయి. ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు.

ఇక ఇప్పుడప్పుడే ఈయనను బీట్ చేసే హీరోలు ఎవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియాలో తన ఫ్లాప్ సినిమాలతో కూడా వేరే హీరోల హిట్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని రాబడుతున్నాడు అంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఇప్పటివరకు ఆయన దాదాపు 6 పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేశాడు. అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు… ఇక చివరగా రిలీజ్ అయిన సలార్ సినిమా మాత్రం 700 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

ఇక ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే అదే రోజు ఆ సినిమా హిట్ అయితే తప్పకుండా ఒక స్టార్ హీరో నుంచి అతనికి ఫోన్ వస్తుందట. మరి ఆ స్టార్ హీరో ఎవరు అంటే ‘ఐకాన్ స్టార్’ గా గుర్తింపు పొందిన ‘అల్లు అర్జున్’… ప్రభాస్ సినిమా రిలీజ్ అయిన వెంటనే మొదటి రోజే ఆ సినిమాను చూసి అల్లు అర్జున్ ప్రభాస్ కి ఫోన్ చేస్తారట.

ఎప్పటినుంచో వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండడం వల్లే తను ప్రభాస్ కి ఫోన్ చేసి వీలైతే తన ఇంటికి వచ్చి మరి కలిసి సినిమా గురించి చెబుతూ చాలా బాగా చేశారు అంటూ అభినందిస్తాడట… ఇక ఈ విషయాన్ని ప్రభాస్ ఒక్క ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ డైరెక్టర్ తో సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాడుగా…

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ ఐడెంటిటిని కాపాడుకుంటూ స్టార్ హీరోల రేంజ్ లో ముందుకు దూసుకు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు వాళ్లను వాళ్ళు...
Oktelugu Epaper