Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: ఆ హీరోయిన్ బికినీ ఫోటో పబ్లిక్ గా షేర్ చేసిన వర్మ......

Ram Gopal Varma: ఆ హీరోయిన్ బికినీ ఫోటో పబ్లిక్ గా షేర్ చేసిన వర్మ… ఇక జనాల కామెంట్స్ చూడండి!

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వార్తలకెక్కుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ బికినీ ఫోటో షేర్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. అప్సరా రాణి అలియాస్ అంకితా మహారాణా. ఈ నార్త్ బ్యూటీ వర్మ కాంపౌండ్ కి వచ్చాక పాపులారిటీ తెచ్చుకున్నారు. అంకితా మహారాణాగా ఉన్న ఆమెను వర్మ అప్సరా రాణిని చేశాడు. వర్మ ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య అమాంతంగా పెరిగింది. గత రెండేళ్లుగా అప్సరా రాణి వర్మ చిత్రాల్లో నటిస్తున్నారు. అదే సమయంలో ఇతర హీరోల చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేస్తున్నారు.

Ram Gopal Varma
Ram Gopal Varma, Apsara Rani

కాగా ‘4 లెటర్స్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన అప్సర, తర్వాత ఊల్లాల ఊల్లాల చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న అప్సర రాణికి రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ మూవీలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన డి కంపెనీ, డేంజరస్ చిత్రాల్లో అప్సర రాణి నటించడం జరిగింది. డేంజరస్ ఇటీవల విడుదల కాగా అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ మూవీలో నైనా గంగూలీ మరో హీరోయిన్ గా చేశారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే ప్రేమకథగా లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కొన్ని థియేటర్ యాజమాన్యాలు డేంజరస్ చిత్ర ప్రదర్శనకు నిరాకరించాయి.

Also Read: Deepika Padukone: పాడైన దీపికా మెంటల్ కండీషన్… అయోమయంలో రూ. 500 కోట్ల ప్రభాస్ మూవీ!

Ram Gopal Varma
Ram Gopal Varma, Apsara Rani

అలాగే నట్టి కుమార్ దర్శకుడు వర్మ నాకు డబ్బులు చెల్లించాల్సి ఉంది, డేంజరస్ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చారు. ఎట్టకేలకు ఆ సినిమా విడుదలైంది. ఇక వర్మ తరచుగా అప్సరా రాణితో ప్రైవేట్ పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. సదరు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా వర్మ అప్సరా రాణి బికినీ ఫోటో షేర్ చేశారు. ఇక ఆ ఫోటోకి ఓ అద్భుతమైన కామెంట్ జత చేశారు. నేను జీవితంలో చూసిన డేరింగ్ ఫోజు ఇదేనంటూ కామెంట్ పెట్టాడు. రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read:Telugu Indian Idol: చిరంజీవికే ఆటోగ్రాఫ్ ఇచ్చిన యువ సింగర్ ఎవరో తెలుసా!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper