spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi Wife Surekha: నేను సక్సెస్‌ ఫుల్‌ హీరోగా మారడానికి ఆమె కారణం -...

Megastar Chiranjeevi Wife Surekha: నేను సక్సెస్‌ ఫుల్‌ హీరోగా మారడానికి ఆమె కారణం – మెగాస్టార్

Megastar Chiranjeevi Wife Surekha:  అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి తన బ్లడ్‌ బ్యాంక్‌లో పని చేసే మహిళ డాక్టర్లు, మహిళలను భార్య సురేఖతో కలిసి సత్కరించారు. మహిళల శ్రమను గుర్తించడానికి ఈ రోజు సరైనదన్నారు. చిన్నప్పుటి నుంచి అమ్మ పడే కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టే మీ అందరి కోసం ఈ చిరు సత్కారం అన్నారు. తాను సక్సెస్‌ ఫుల్‌ హీరోగా మారడానికి తన భార్య సురేఖ కారణమని పేర్కొన్నారు.

Megastar Chiranjeevi Wife Surekha
Megastar Chiranjeevi Wife Surekha

అయితే, ఏపీలో సినిమా టికెట్ల పెంపు జీవోపై స్పందించేందుకు మెగాస్టార్ చిరంజీవి నిరాకరించారు. “సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్భం కాదు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. జీవో గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతా” అని అన్నారు.

Also Read:  పాన్ ఇండియా స్టార్ అయ్యాకే, పొలిటీషియన్ అవుతాడట.

టికెట్ ధరల పెంపు జీవోపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చిరు…ఏపీ సీఎం జగన్‌కు, సినీ పరిశ్రమ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కానీ మరోపక్క ఏపీలో సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలో కొన్ని లొసుగులు ఉన్నట్టు పలువురు సినీ వ్యక్తులు అంటున్నారు.

Megastar Chiranjeevi Wife Surekha
Megastar Chiranjeevi Wife Surekha

చిరంజీవి.. మహేష్, ప్రభాస్ లను తీసుకుని వెళ్లి రెండు చేతులు జోడించి వినమ్రంగా వేడుకున్నా జగన్ మనసు మారలేదు. కాస్త అటు ఇటుగా తన శైలి టికెట్ రేట్లను నిర్ణయించి జీవోని విడుదల చేశారు. మరి కొత్త జీవోను బట్టి ఏపీలో సినిమా టికెట్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయించింది. గరిష్ఠ ధర రూ.250, కనిష్ఠ ధర రూ.20గా నిర్ణయించింది. ఈ రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుంది.

Also Read: ‘మహేష్ – రాజమౌళి’ సినిమాలో హీరోయిన్, విలన్ ఫిక్స్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper