Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి మాత్రమే కలిసి వచ్చిన ఆ హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి మాత్రమే కలిసి వచ్చిన ఆ హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే పరుసగా ఏడు సక్సెస్ లను కొట్టి ఎవరికి సాధ్యం కాని విధం గా వరుస సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 10 సంవత్సరాల వరకు కూడా తనకు ఒక్క సక్సెస్ రాకపోయిన కూడా ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ పెరిగిందే కానీ అసలు తగ్గలేదు. ఇక దీంతో ఆయన హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

Shruti Haasan Interesting Comments
Shruti Haasan

ఇక ఇదే క్రమంలో ఆయన చేసిన చాలా సినిమాలు డిజాస్టర్లు అయినప్పటికీ మళ్లీ గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేశాడు. ఇక ఇలాంటి పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటివరకు రేణు దేశాయ్ ని, శృతిహాసన్ ని మినహాయిస్తే తన సినిమాల్లో ఏ హీరోయిన్ ను కూడా రిపీట్ చేయలేదు. ఇక శృతిహాసన్ అయితే ఆయనకు చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. మిగతా హీరోల సినిమాలన్నింటికి ఆమెని ఐరన్ లెగ్ గా చెప్పుకునే వాళ్లు కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం ఆమె గోల్డెన్ లెగ్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.

పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక దాంతో ఆమె పవన్ కళ్యాణ్ కి బాగా కలిసి వచ్చిన హీరోయిన్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో ఇంక ముందు రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తను హీరోయిన్ గా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఎవరిని కూడా రిపీటెడ్ గా తన సినిమాల్లోకి తీసుకొని పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ని మాత్రం తన సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది.

అందుకే ఆయా సినిమాల డైరెక్టర్లు గాని, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు గానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్ గా శృతిహాసన్ ను పెట్టుకోవాలని ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల ఇంట్రెస్ట్ ని కాదనలేక పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల్లో ఆమెనే రిపీటెడ్ గా పెడుతూ వచ్చాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో బిజీ గా ఉండడంవల్ల కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. ఈ బ్రేక్ తర్వాత మళ్లీ తను షూటింగ్ లో పాల్గొంటాడు…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
Oktelugu Epaper