Homeఎంటర్టైన్మెంట్Bhumika Chawla Husband: హీరోయిన్ భూమిక భర్త కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా..మామూలోడు...

Bhumika Chawla Husband: హీరోయిన్ భూమిక భర్త కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా..మామూలోడు కాదుగా!

Bhumika Chawla Husband: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తుంటారు. వీళ్ళు అవకాశాల కోసం అందాల ఆరబోతలు చెయ్యడానికి సిద్ధమయ్యే హీరోయిన్స్ అసలు కాదు, వాళ్ళు గీసుకున్న గీత నుండి బయటకి రారు. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తారు, అందుకే ఈ హీరోయిన్స్ ఇప్పటికీ ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నారు, అలాంటి హీరోయిన్స్ లో ఒకరు భూమిక.

అప్పట్లో ఈమె ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.నేటి తరం టాప్ 3 హీరోలైన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన ఖుషి , ఒక్కడు మరియు సింహాద్రి చిత్రాలలో హీరోయిన్ ఈమెనే.ఆ తర్వాత తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం సినిమాలలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఈమె, ఇప్పటికీ పాన్ ఇండియా లెవెల్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉండగా భూమిక 2007 వ సంవత్సరం లో భరత్ ఠాకూర్ అనే అతనిని పెళ్లి చేసుకుంది.వీళ్లిద్దరి లవ్ మ్యారేజ్,అయితే భరత్ ఠాకూర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.భరత్ ఠాకూర్ ఒక యోగా అనలిస్ట్ మరియు పెద్ద వ్యాపారవేత్త కూడా, ఈయన గ్లోబల్ చైన్ ఆర్టిస్టిక్ యోగా సంస్థలకు చైర్మన్, అలాగే ఈయనకి `బ్రీత్` అనే వెల్నెస్ మరియు లైఫ్ స్టైల్ బ్రాండ్ కంపెనీ కి అధినేత కూడా, యోగా మీద ఈయన ఎన్నో పుస్తకాలూ కూడా రాసాడు.

వీటితో పాటు ఆయనకీ ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి.వాటి ద్వారా ఈయన వేల కోట్ల రూపాయిలు సంపాదించాడట, ఇండియాలోనే అత్యధిక ధనవంతులలో ఈయన కూడా ఒకడు అని అంటుంటారు.ఈయన బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ తెలుసుకొని నెటిజెన్స్ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు, ఇంత ధనవంతుడికి భార్య అయినా కూడా, సినిమాల మీద ప్యాషన్ తో ఇప్పటికీ సినిమాలు చేస్తున్నందుకు భూమిక ని ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper