spot_img
Homeఎంటర్టైన్మెంట్Photo Story: విజయశాంతితో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

Photo Story: విజయశాంతితో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

Photo Story: 1980లల్లో కొన్ని కాంబినేషన్లతో వరుసగా సినిమాలు వచ్చాయి. ఆ జంట సినిమా తీస్తే ఇక హిట్టే అనే భావనతో ఉండేవారు. అలాంటి కపుల్స్ లో చిరంజీవి-విజయశాంతి జంట ఒకటి. వీరిరద్దు కలిసి చాలా సినిమాల్లో నటించారు. దాదాపు అన్ని సినిమాలు విజయవంతమయ్యాయనే చెప్పొచ్చు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత మళ్లీ చిరంజీవి, విజయశాంతి కలిసి నటించలేదు. విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా ఓ పిక్ వైరల్ అయింది. ఆ ఫొటో వివరాలెంటో చూద్దాం.

విజయశాంతి పాతకాలం నాటి ఫొటోలో ఓ బాలుడితో కలిసి ఉన్నారు. ఆ బాలుడు మంకీ క్యాప్ పెట్టుకొని ఆందోళనగా చూస్తున్నాడు. పెరిగి పెద్దయ్యాక ఆయన ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చిన్ననాటి ఆయన ఫొటోను లోతుగా పరిశీలిస్తే ఎవరో గుర్తు పట్టొచ్చు. అలా చూసినా గుర్తు రాలేదా..? అలా చూసినా గుర్తు పట్టలేకోయారా? అయితే చెప్పేస్తున్నాం..

ఆ చిన్న పిల్లాడు ఎవరో కాదు.. మెగా హీరో రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించినప్పుడు షూటింగ్ కు తన కుమారుడిని అప్పుడప్పుడు తీసుకెళ్లేవారు. అలా పసివాడి ప్రాణం షూటింగ్ సమయంలో చిరంజివి రామ్ చరణ్ ను అక్కడికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఆ కుర్రాడిని విజయశాంతి ఎత్తుకొని కాసేపు ఆడించింది.ఈ సమయంలో అక్కడున్న కెమెరామెన్ క్లిక్ మనిపించాడు. అప్పటి ఫొటోను ఇటీవల విజయశాంతి బర్త్ డే సందర్భంగా కొందరు బయటపెట్టారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ అవుతోంది.

చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత వరు సినిమాలతో జోరందుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ లెవల్లో హిట్టు కొట్టింది. ఆస్కార్ వరకు వెళ్లి అవార్డును కూడా తీసుకొచ్చింది. ఈ తరుణంలో రామ్ చరన్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ చేంజర్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper