Homeఎంటర్టైన్మెంట్IPL 2023 CSK : అక్షరాలా 5 కోట్ల 20 లక్షలు.. చరిత్ర తిరగరాసిన చెన్నై...

IPL 2023 CSK : అక్షరాలా 5 కోట్ల 20 లక్షలు.. చరిత్ర తిరగరాసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం

IPL 2023 CSK : IPL సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ లవర్స్ ఎంతలా వెర్రిక్కిపోతారో మన అందరికీ తెలిసిందే.ఈ సీజన్ లో వేల కోట్ల రూపాయిలు బెట్టింగ్స్ మారుతూ ఉంటుంది,అంతే కాదు సినిమాలకు కూడా ఈ సీజన్ పెద్ద గండం లాంటిది.పెద్ద పెద్ద నిర్మాతలు సైతం IPL సీజన్ లో తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు.

ఇంత క్రేజ్ ఉన్న ఈ లీగ్ మ్యాచుల స్ట్రీమింగ్ రైట్స్ ని కొనుగోలు చెయ్యడానికి స్పోర్ట్స్ చానెల్స్ పోటీ పడుతూ ఉంటాయి. మొదటి నుండి IPL మ్యాచుల సాటిలైట్ రైట్స్ స్టార్ స్పోర్ట్స్ తోనే ఉంది.కానీ డిజిటల్ మీడియా రైట్స్ మొత్తం డిస్నీ + హాట్ స్టార్ కి ఉండేది, ఈ ఏడాది డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా స్టార్ స్పోర్ట్స్ లో ఇప్పుడు సరికొత్త రికార్డు ఒకటి నెలకొంది.

అదేమిటంటే ఇప్పటి వరకు జరిగిన ఓపెనింగ్ మ్యాచులలో అద్భుతమైన వ్యూస్ ని దక్కించుకున్న ఛానల్ గా స్టార్ స్పోర్ట్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కి 5 కోట్ల 60 లక్షల వ్యూస్ వచ్చాయి అట. ఇదే ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ వ్యూస్ అని జియో సినిమా చెప్పుకొచ్చింది. గత రికార్డు 2019 లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కి మధ్య జరిగిన మ్యాచ్ కి 5 కోట్ల 50 లక్షల వ్యూస్ వచ్చాయి, నిన్న మొన్నటి వరకు ఇదే రికార్డు.

ఇక ఆ తర్వాత 2018 వ సంవత్సరం లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ కి 4 కోట్ల 70 లక్షల వ్యూస్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ కి మధ్య జరిగిన మ్యాచు కి 4 కోట్ల 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇలా రికార్డు వ్యూస్ ఉన్న అన్నే మ్యాచులలో కామన్ గా ఉన్న టీం చెన్నై సూపర్ కింగ్స్, దీనిని బట్టీ ధోని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper