Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Bollywood star hero who missed animal movie

Animal Movie: అనిమల్ సినిమాను మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో…

Animal Movie: సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రన్బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా వచ్చిన అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

Written By:Gopi Velpula, Updated On : June 6, 2024 / 10:29 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Bollywood Star Hero Who Missed Animal Movie

Bollywood star hero who missed Animal movie

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Animal Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లు అందుకోవడం అనేది మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఆ ఒక్క సినిమా వల్లే హీరోల కెరియర్లు తారుమారవుతూ ఉంటాయి. ఇక ఫ్లాపుల్లో ఉన్న హీరో ఆ ఒక్క సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధిస్తుంటే, అప్పటివరకు సూపర్ సక్సెస్ లో ఉన్న హీరో ఆ ఒక్క సినిమాని వదిలేయడం వల్లే వరుస ప్లాపులను కూడా మూట గట్టుకోవాల్సి వస్తుంది.

ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రన్బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా వచ్చిన అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాలో రన్బీర్ కపూర్ నటన అద్భుతంగా ఉండటమే కాకుండా తనకంటూ ఒక సపరేటు ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డివంగా ఈ సినిమాని మొదట షాహిద్ కపూర్(Shahid Kapoor) తో చేయాలని అనుకున్నాడట.

Also Read: Vikram Thangalaan: విక్రమ్ తంగలన్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?

ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ తీసిన ‘అర్జున్ రెడ్డి ‘ సినిమాని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో షాహిద్ కపూర్ ను హీరోగా పెట్టి చేశాడు. కాబట్టి అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ మరోసారి ‘అనిమల్’ సినిమాని కూడా తనతో చేయాలని ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ మధ్యలో రన్బీర్ కపూర్ ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాని తనతో చేయాలని సందీప్ ని కోరడంతో సందీప్ ఆ ప్రాజెక్టుని రన్బీర్ కపూర్ తో తీసి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు.

Also Read: Telugu Directors: తెలుగులో ఈ యంగ్ డైరెక్టర్స్ ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్స్ గా మారబోతున్నారా..?

అయితే ఈ సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి గత సంవత్సరం రిలీజ్ అయి భారీ సక్సెస్ లను అందుకున్న సినిమాల్లో అనిమల్ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. ఇక మొత్తానికైతే షాహిద్ కపూర్ దక్కించుకోవాల్సిన హిట్ సినిమాని రన్బీర్ కపూర్ తన్నుకు పోయాడనే చెప్పాలి…ఇక వీళ్ళ కాంబో లో అనిమల్ కి సీక్వెల్ గా ‘అనిమల్ పార్క్ ‘ సినిమా కూడా తొందర్లోనే రాబోతుంది…

Gopi Velpula

Gopi Velpula Author - OK Telugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Bollywood star hero who missed animal movie

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Animal Movie
  • Movie News
  • Ranbir Kapoor
  • Sandeep Reddy Shahid Kapoor
  • Telugu news
Follow OKTelugu on WhatsApp

Related News

Manchu Manoj: అడ్డు తప్పుకున్న మంచు మనోజ్..అన్నయ్య మంచు విష్ణు కోసం భారీ త్యాగం!

Manchu Manoj: అడ్డు తప్పుకున్న మంచు మనోజ్..అన్నయ్య మంచు విష్ణు కోసం భారీ త్యాగం!

Ranbir Kapoor : ఆ అమ్మాయి నా ఇంటి గేట్ ని పెళ్లాడింది అంటూ రణబీర్ కపూర్ కామెంట్స్!

Ranbir Kapoor : ఆ అమ్మాయి నా ఇంటి గేట్ ని పెళ్లాడింది అంటూ రణబీర్ కపూర్ కామెంట్స్!

Dhoni’s ‘Animal’ ad : అక్షరాలా 50 మిలియన్ వ్యూస్..ధోని ‘యానిమల్’ యాడ్ దుమ్మురేపుతోంది!

Dhoni’s ‘Animal’ ad : అక్షరాలా 50 మిలియన్ వ్యూస్..ధోని ‘యానిమల్’ యాడ్ దుమ్మురేపుతోంది!

MS Dhoni : ‘యానిమల్’ అవతారం లో MS ధోని..ఇక సినిమాల్లోకి వచ్చేయొచ్చు!

MS Dhoni : ‘యానిమల్’ అవతారం లో MS ధోని..ఇక సినిమాల్లోకి వచ్చేయొచ్చు!

Rashmika Mandanna: అక్షరాలా 3300 కోట్ల రూపాయిలు..రష్మిక సంచలనం..దరిదాపుల్లో లేని పాన్ ఇండియన్ హీరోయిన్లు!

Rashmika Mandanna: అక్షరాలా 3300 కోట్ల రూపాయిలు..రష్మిక సంచలనం..దరిదాపుల్లో లేని పాన్ ఇండియన్ హీరోయిన్లు!

Mahesh Babu and Ranbir Kapoor : మహేష్ బాబు,రణబీర్ కపూర్ కాంబినేషన్ లో మిస్ అయిన చిత్రం అదేనా..? చేసుంటే ఆరోజుల్లోనే 1000 కోట్లు వచ్చేది!

Mahesh Babu and Ranbir Kapoor : మహేష్ బాబు,రణబీర్ కపూర్ కాంబినేషన్ లో మిస్ అయిన చిత్రం అదేనా..? చేసుంటే ఆరోజుల్లోనే 1000 కోట్లు వచ్చేది!

Prabhas and Sandeep Reddy Vanga : కేవలం 9 నెలల్లో ప్రభాస్ ‘స్పిరిట్’..సందీప్ వంగ ప్లానింగ్ మామూలు రేంజ్ లో లేదుగా!

Prabhas and Sandeep Reddy Vanga : కేవలం 9 నెలల్లో ప్రభాస్ ‘స్పిరిట్’..సందీప్ వంగ ప్లానింగ్ మామూలు రేంజ్ లో లేదుగా!

Sandeep Vanga : మెగా ప్రాజెక్ట్ కి శ్రీకారం..సందీప్ వంగ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి..ఉగాదికి అధికారిక ప్రకటన!

Sandeep Vanga : మెగా ప్రాజెక్ట్ కి శ్రీకారం..సందీప్ వంగ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి..ఉగాదికి అధికారిక ప్రకటన!

Bobby Deol : యానిమల్’ లో బాబీ డియోల్ క్యారక్టర్ కోసం ముందుగా ఆ టాలీవుడ్ స్టార్ హీరోని అడిగారా..? గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యాడుగా!

Bobby Deol : యానిమల్’ లో బాబీ డియోల్ క్యారక్టర్ కోసం ముందుగా ఆ టాలీవుడ్ స్టార్ హీరోని అడిగారా..? గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యాడుగా!

ఫొటో గేలరీ

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral

Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా..

Eesha Rebba Latest Photo Shoot Pics

Mahesh Babu Daughter: సంప్రదాయినీ.. మహేష్ కూతురు లుక్ వైరల్

Mahesh Babu Daughter Sitara Latest Pics Goes Viral

Faria Abdullah : చిట్టి ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే గురూ..

Faria Abdullah Faria Abdullah Latest Photos Are Viral On Social Media
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.