spot_img
Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh: హీరోగా అలరించనున్న పవన్ కళ్యాణ్ నిర్మాత... బండ్ల గణేశ్

Bandla Ganesh: హీరోగా అలరించనున్న పవన్ కళ్యాణ్ నిర్మాత… బండ్ల గణేశ్

Bandla Ganesh: బండ్ల గణేశ్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఒకప్పుడు కమెడియన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ప్రస్తుతం సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కూడా పేరు పొందారు బండ్ల. పొలిటికల్ గా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పుడు హీరోగా ఒక చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. యశ్ రుషి బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్న ‘డేగల బాబ్జీ’ అనే సినిమాలో బండ్ల హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

bandla-ganesh-is-coming-as-a-hero-with-the-movie-degala-babji

‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక్కటే చెప్పు సైజ్ 7) తమిళ సినిమాకు ఇది రీమేక్ వెర్షన్. పార్తిబన్ హీరోగా ఆయన దర్శక నిర్మాణం లోనే రూపొందిన సినిమా థియేటర్స్ లోనూ బాగా ఆడింది. ఈ చిత్రాన్ని పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ గుడ్ న్యూస్ ను హీరో బండ్ల గణేశ్ ప్రకటించారు.

ఈ మూవీ గురించి బండ్ల గణేశ్ ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు. “డేగల బాబ్జీ’  సినిమా డబ్బింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు తెలిపారు.  డబ్బింగ్ రూమ్ లోని మానిటర్ లో తన విజువల్ రివీలయ్యే ఒక పిక్ ను ఆయన  పోస్ట్ చేశారు. బ్లెస్ చేయండి అంటూ కేప్షన్ కూడా పెట్టడం విశేషం. చూడాలి మరి కమెడియన్ గా,  సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ త్వరలో హీరోగా ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తారో. ఈ చిత్రంలో విశేషం ఏంటంటే ఇందులో ఒక్క పాత్రే ఉంటుంది అనే సమాచారం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper