spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Favorite Directors: బాలయ్య కి అలాంటి దర్శకులంటే ఇష్టమా..?

Balakrishna Favorite Directors: బాలయ్య కి అలాంటి దర్శకులంటే ఇష్టమా..?

Balakrishna Favorite Directors: నందమూరి నటసింహం బాలయ్య బాబు కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన హవాని చూపిస్తున్నాడు. మొత్తానికైతే బాలయ్య ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘అఖండ 2’ అనుకున్న రేంజ్ లో విజయం సాధించకపోయిన కూడా అంతకుముందు చేసిన నాలుగు సినిమాలతో వరుసగా విజయాలను అందుకొని తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోలందరు మంచి ఊపు మీదున్న సందర్భంలో బాలయ్య బాబు సైతం అందరిని మించి నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లాలనే ప్రయత్నంలో కష్టపడుతున్నాడు.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న కమర్షియల్ సినిమాతో మరోసారి తన హవా మొదలవుతుంది అంటూ బాలయ్య చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ మాస్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి… ఇక బాలయ్య తన తో సినిమా చేసే దర్శకుడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటారట. అలాంటి వాళ్ళనే ఆయన ఎక్కువగా ఇష్టపడతారని వాళ్లకు రిపీటెడ్ గా అవకాశాలు ఇస్తూ ఉంటాడని తన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఎవరైతే మొదట బాండెడ్ స్క్రిప్ట్ తో వచ్చి తనకు నరేట్ చేస్తారో అందులో ఉన్న ప్రతి సీన్ ని తెర మీదకి తీసుకు రాగలిగే వాళ్ళంటే తనకు చాలా ఇష్టమట. మాటిమాటికి సీన్స్ చేంజ్ చేసి సెట్లో రాసుకుంటూ ఉండే దర్శకులు అంటే తనకు అసలు నచ్చదట. వాళ్లకు క్లారిటీ లేదు. ఏం కావాలి అనేది వాళ్లకు సరిగ్గా తెలియదని తను అనుకుంటారట. అలాగే సినిమాని చాలా తక్కువ రోజుల్లో ఫినిష్ చేయగలిగే దర్శకుడు ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట…

ఇక సెట్ మొత్తం జోవియల్ గా ఉంచుతూ ఏమాత్రం స్ట్రెస్ తీసుకోకుండా చాలా కూల్ గా సినిమాని డైరెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడన్న తనకి చాలా ఇష్టమని పలు సందర్భాల్లో కూడా బాలయ్య తెలియజేశాడు… అలాంటి వాళ్లకు తను రిపీటెడ్ గా అవకాశాలను ఇస్తూ ఉంటాడని చెబుతుండడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper