Anasuya: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ తన గ్లామర్ తో మళ్లీ రచ్చ చేసింది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫొటోల్లో అనసూయ ఒయ్యారాలు పరిధి దాటి కనిపిస్తున్నాయి. చీర కట్టుకున్నా అనసూయ అందాలు మాత్రం జున్ను పాలులా పొంగుతూనే ఉన్నాయి.

దీంతో ఎప్పటిలాగే అనసూయ భారీ అందాల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆల్ టైమ్ బ్యూటీ మా ‘అనసూయ’ అంటూ ఆమె ఫ్యాన్స్ ముద్దుముద్దుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.

అయినా, తన గ్లామర్ తో చేయడం, తన హాట్ ఫొటోస్ తో కుర్రాళ్లకి హీట్ పెంచడం అనసూయకి అనవాయితీగా వస్తున్న అలవాటు కూడా. ఏది ఏమైనా తన స్ట్రక్చర్ తో ఎప్పటికప్పుడు అనసూయ అందాల విధ్వంసం సృష్టిస్తూనే ఉంది.

టీవీ షోలలో కూడా అనసూయ తన వయ్యారాలు ఒలకబోస్తూ చేసే ఫోటో షూట్లు ఫుల్ వైరల్ అవుతూనే ఉంటాయి. దానికితోడు అనసూయ కూడా అందాలను ఒలికిస్తూ తనదైన శైలిలో హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది.

ఇక ప్రస్తుతం పోస్ట్ చేసిన ఈ ఫోటోలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. అన్నిటికీ మించి అనసూయ ఈ ఫొటోల్లో చిలిపిగా చిరునవ్వులు చిందిస్తూ కంపించింది. చివరకు అనసూయ కుర్రాళ్లని మైకంలో ముంచుతోంది.

తన అభిమానులకు తన అందాలతో కనువిందు చేసింది అనసూయ. ఈ ఫొటోల్లో గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. అసలు ఎప్పటికప్పుడు బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై కూడా వైవిధ్యమైన పాత్రలతో నిత్యం హడావుడి చేస్తోంది.

ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఇలా తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తూ ముందుకు వస్తుండడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. అందాల ప్రదర్శనతో పైకి వచ్చింది అని ఆమె పై కామెంట్స్ చేసినా.. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది. బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది.

మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పైగా అనసూయ ఫోటోషూట్ లు కూడా బాగా కవ్వించేలా ఉంటాయి.

పై ఫోటోల్లో ట్రెడిషనల్ లుక్ లో అనసూయ తన హాట్ నెస్ జోడించింది. సెమీ ట్రెడిషన్ ని తలపించే డ్రెస్ లో తన పరువాలతో ఫ్యాన్స్ కి ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.
